For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బంగారం ధరలు కాస్త పెరిగాయి.పలు నగరాల్లో ధరలు పరిశీలించండి.

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు నిన్నటితో పోల్చిచూస్తే నేడు స్వల్పంగా పెరిగింది. దేశ వ్యాప్తంగా నేడు బంగారం ధరలు రూ.50 రూపాయల మేర పెరిగింది.

|

ఇతర పెట్టుబడుల విలువ భవిష్యత్తులో పడిపోవచ్చని భావిస్తున్న వారు బంగారు లో భద్రత ఉంటుందని వాటివైపు వెళతారు. అంతేకాకుండా భారతదేశంలో బంగారానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు నిన్నటితో పోల్చిచూస్తే నేడు స్వల్పంగా పెరిగింది. దేశ వ్యాప్తంగా నేడు బంగారం ధరలు రూ.50 మేర పెరిగింది. రూ.10 గ్రాముల బంగారం ధ‌ర 22 క్యారెట్ల‌యితే రూ. 31,250 గాను, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 33,300 గా పలుకుతోంది.

దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలను ఈ కింద చూడండి...

హైదరాబాద్:

హైదరాబాద్:

హైదరాబాద్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30480, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30480, సిల్వర్ ప్రైస్: రూ. 41550

విజయవాడ:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30480, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30480, సిల్వర్ ప్రైస్: రూ. 41550

విశాఖపట్నం:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30480, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30480, సిల్వర్ ప్రైస్: రూ. 41550

బెంగళూరు:

బెంగళూరు:

బెంగళూరు:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29850, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31670, వెండి ధర: రూ. 41550

మంగళూరు:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29850, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31670, వెండి ధర: రూ. 41550

మైసూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29850, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31670, వెండి ధర: రూ. 41550

చెన్నై:

చెన్నై:

చెన్నై:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30480, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31860, సిల్వర్ ప్రైస్: రూ. 41550

కోయంబత్తూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30480, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30480, సిల్వర్ ప్రైస్: రూ. 41550

మదురై:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30480, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30480, సిల్వర్ ప్రైస్: రూ. 41550

గుజరాత్:

గుజరాత్:

సూరత్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31300, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32450, వెండి ధర: రూ. 41550

వడోదర: 22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31300, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32450, వెండి ధర: రూ. 41550

అహ్మదాబాద్:

అహ్మదాబాద్:

అహ్మదాబాద్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31300, 24 క్యారెట్స్వ గోల్డ్: రూ. 32450, వెండి ధర: రూ. 41550

భువనేశ్వర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31900, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33360, సిల్వర్ ప్రైస్: రూ. 41550

చండీగఢ్:

చండీగఢ్:

చండీగఢ్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31050, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32100, సిల్వర్ ప్రైస్: రూ. 41550

జైపూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31100, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33060, వెండి ధర: రూ. 41550

ఢిల్లీ:

ఢిల్లీ:

ఢిల్లీ:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31000, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32750, వెండి ధర: రూ. 41550

కోల్కతా:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31300, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32860, సిల్వర్ ప్రైస్: రూ. 41550

లక్నో:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31100, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33060, వెండి ధర: రూ. 41550

ముంబై:

ముంబై:

ముంబై:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31250, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33300, సిల్వర్ ప్రైస్: రూ. 41550

నాగపూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31250, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33300, సిల్వర్ ప్రైస్: రూ. 41550

నాసిక్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31250, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33300, సిల్వర్ ప్రైస్: రూ. 41550

పూణే:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31300, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32860, సిల్వర్ ప్రైస్: రూ. 41550

Read more about: gold
English summary

బంగారం ధరలు కాస్త పెరిగాయి.పలు నగరాల్లో ధరలు పరిశీలించండి. | Gold Rates Increased Slightly Today.

Gold rates increased today.when compared to yesterday gold rates are slightly increased in major cities across the country.
Story first published: Thursday, October 25, 2018, 15:31 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X