ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డే అమ్మకాలు ముగిసిన వారం తర్వాత, వాల్మార్ట్-నియంత్రిత ఈ - కామర్స్ దిగ్గజం మరోసారి ఫ్లిప్ కార్ట్ ఫెస్టివ్ ధమాకా సేల్ తో ఆన్లైన్ షాపింగ్ చేసేవారి కోసం ముందుకు వచ్చింది.
ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డే అమ్మకాలు ముగిసిన వారం తర్వాత, వాల్మార్ట్-నియంత్రిత ఈ - కామర్స్ దిగ్గజం మరోసారి ఫ్లిప్ కార్ట్ ఫెస్టివ్ ధమాకా సేల్ తో ఆన్లైన్ షాపింగ్ చేసేవారి కోసం ముందుకు వచ్చింది. ఫ్లిప్ కార్ట్ బుధవారం, అక్టోబరు 24 న ఫ్లిప్ కార్ట్ ఫెస్టివ్ ధమాకా సేల్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఫ్లిప్ కార్ట్ ఫెస్టివ్ ధమాకా డేస్ అమ్మకాలు శనివారం, 27 అక్టోబర్ వరకు కొనసాగుతాయి.

ఫ్లిప్ కార్ట్ ఫెస్టివ్ ధమాకా డేస్
ఫ్లిప్ కార్ట్ ఫెస్టివ్ ధమాకా డేస్ అమ్మకాల్లో, మీరు అద్భుతమైన ఆఫర్లు తో కూడిన ఉత్పత్తుల విస్తృత సేకరణ నుండి ఎంచుకోవచ్చు. మొబైల్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు, టాబ్లెట్లు, స్పీకర్లు, హెడ్ ఫోన్లు మొదలైన వంటివి ప్రజలకు పెద్ద ఎత్తున ఆకర్షణగా నిలవనున్నాయి,అదేవిదంగా ఫ్లిప్ కార్ట్ లో ఈ నాలుగు రోజుల ఫెస్టివ్ సమయంలో, వినియోగదారుడు టీవీల నుండి పాదరక్షలు, దుస్తులు లాభదాయక ఆఫర్లు పొందవచ్చు. వంటగది సామాను ఫర్నిచర్ మరియు అనేక ఇతర వస్తువులు కూడా భారీ ఆఫర్లకు పొందవచ్చు.

ఇక్కడ సాధారణ ప్రజలకు 10 ఉత్తమ ఒప్పందాలు ఉన్నాయి:
- శామ్సంగ్ HD LED TV 2018 ఎడిషన్ రూ .15,999 రూపాయలు మాత్రమే.
- హిండ్ వేర్ 3 లీటర్ ఇన్స్టంట్ గీజర్ రూ .1,999 రూపాయలు మాత్రమే.
- గోద్రెజ్ 185 లీటర్ 3 స్టార్ రిఫ్రిజిరేటర్ రూ. 11,499, అంతర్నిర్మిత సంగీత వ్యవస్థ తో కూడినది.
- దుస్తులు మరియు పాదరక్షల 50-80 శాతం ఆఫర్.
- వివో V9 4GB RAM, 64GB మెమరీ, 24MP డ్యూయల్ కెమెరా Rs 15,990 రూపాయలు.
- రియల్మీ C1 2GB RAM, 32GB మెమరీ రూ .6,999 రూపాయలు మాత్రమే.
- మీడియా 7KG ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్ కేవలం రూ. 13,999 రూపాయలు.
- పాదరక్షలపై 40-80 శాతం ఆఫర్.
- సుమారు 60 శాతం దాక దుప్పట్లపై ఆఫర్.
- కోర్ i3 ల్యాప్ టాప్ లు రూ. 21,990 రూపాయలు.

ఉదాహరణలు మాత్రమే
ఫ్లిప్ కార్ట్ ఫెస్టివ్ ధమకా డేస్ అమ్మకాల సమయంలో ప్రదర్శించబడే కొన్ని ఒప్పందాలకు సంబంధించి కేవలం ఉదాహరణలు మాత్రమే మీరు చూసారు ఇంకా చాలా మంచి ఒప్పందాలు కనుగొనవచ్చు.

ఇదే తరహాలో
ఇదే తరహాలో, జెఫ్ బెజోస్ నేతృత్వంలోని అమెజాన్.కామ్ కూడా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ను అక్టోబరు 24 నుంచి అక్టోబరు 28 వరకు అంటే ఆదివారం వరకు కొనసాగించనుంది.


Click it and Unblock the Notifications