వరుసగా ఆరు వారాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు మంగళవారం మళ్లీ తగ్గాయి. ప్రస్తుతం, ఢిల్లీ, ముంబైలలో పెట్రోలు లీటరుకు 10 పైసలు, డీజిల్ ధర లీటరుకు 7 పైసలు తగ్గుతుంది. ఇప్పుడు ఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు 81.34 రూపాయలు.మరియు లీటరుకు డీజిల్ ధర 7 పైసలు పెరిగి రూ .74.85 చొప్పున తగ్గింది.
ఆయిల్ మార్కెట్ కంపెనీలు పెట్రోలు, డీజిల్ ధరలను వరుసగా ఆరోరోజు కూడా తగ్గించాయి. దీంతో మంగళవారం (అక్టోబరు 23) దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 10 పైసలు తగ్గిన పెట్రోలు ధర రూ.81.34 కి చేరింది. డీజిల్ ధర 7 పైసలు తగ్గి రూ.74.85 కి చేరింది. ఇక వాణిజ్య రాజధాని ముంబయిలోనూ 10 పైసలు తగ్గిన పెట్రోలు ధర రూ.86.81 కి చేరింది. డీజిల్ ధర 8 పైసలు తగ్గి రూ.78.46 కి చేరింది.

ఇక తెలుగు రాష్ట్రాల విషయాన్నికొస్తే.. హైదరాబాద్లో 11 పైసలు తగ్గిన లీటర్ పెట్రోల్ ధర రూ.87.21 గా, 7 పైసలు తగ్గిన డీజిల్ ధర రూ.81.42 గా ఉన్నాయి. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.86.25, డీజిల్ ధర రూ.79.32 గా ఉంది.
అక్టోబరు 23న దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు:
నగరం పెట్రోలు ధర (లీటర్) డీజిల్ ధర (లీటర్)
ఢిల్లీ రూ.81.34 రూ.74.85
ముంబయి రూ.86.81 రూ.78.46
కోల్కతా రూ.83.19 రూ.76.70
చెన్నై రూ.84.53 రూ.79.15
బెంగళూరు రూ.81.98 రూ.75.24
హైదరాబాద్ రూ.87.21 రూ.81.42
విజయవాడ రూ.86.25 రూ.79.32
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications