జియో మరియు ఎయిర్టెల్ కి షాక్ ఇస్తూ వోడాఫోన్ బంపర్ ఆఫర్?

టెలికాం రంగంలో దిగ్గజాలయిన జియో మరియు ఎయిర్టెల్ ను ఎదుర్కోడానికి వోడాఫోన్ అద్భుత ప్రీపెయిడ్ ప్లాన్ ప్రవేశపెట్టింది.

టెలికాం రంగంలో దిగ్గజాలయిన జియో మరియు ఎయిర్టెల్ ను ఎదుర్కోడానికి వోడాఫోన్ అద్భుత ప్రీపెయిడ్ ప్లాన్ ప్రవేశపెట్టింది.ఈ ప్లాన్ తో అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 SMS సందేశాలు మరియు 10GB 4G డేటా ను అందించనుంది . వోడాఫోన్ న్యూ ప్రీపెయిడ్ ప్లాన్ రూ.597 రూపాయలు అలాగే ఇది ఫీచర్ ఫోన్ వాడే వినియోగదారులను దృష్టి లో ఉంచుకొని ఈ ప్రణాళిక రూపకల్పన చేయబడింది.ఫీచర్ ఫోన్ వాడే వినియోగదారులకు 168 రోజులు చెల్లుబాటు లభిస్తుంది, అయితే స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు 112 రోజులు మాత్రమే చెల్లుబాటు లభిస్తుంది.

న్యూ వొడాఫోన్ ప్లాన్

న్యూ వొడాఫోన్ ప్లాన్

న్యూ వొడాఫోన్ ప్లాన్ అపరిమితమైన స్థానిక, అలాగే ఎస్.టి.డి కాల్స్ రోమింగ్ సమయం లో భారతదేశం అంతటా వర్తిస్తుంది. ఐతే,ఇందులో కాల్స్ కోసం రోజుకు 250 నిమిషాలు అందిస్తుంది అంటే దీనర్థం ప్రతి రోజు వినియోగదారులు 4 గంటలా 10 నిమిషాల టాక్ టైమ్ను పొందుతారు.

వారానికి 1000 నిమిషాలు

వారానికి 1000 నిమిషాలు

ఈ పరిమితి వారానికి 1000 నిమిషాల వాయిస్ కాల్స్ వరకు అనుమతిస్తుంది, అనగా 16.6 గంటలు లభిస్తుంది. ప్రణాళిక యొక్క నిబంధనలు మరియు షరతుల్లో భాగంగా, వినియోగదారులు చెల్లుబాటు కాలంలో కేవలం 100 ప్రత్యేక నంబర్లకు మాత్రమే కాల్స్ చేయవచ్చు.

 దేశవ్యాప్తంగా

దేశవ్యాప్తంగా

ఈ ఆఫర్ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని వోడాఫోన్ 4G సర్కిళ్లలో కూడా చెల్లుతుంది మరియు ఎయిర్టెల్ యొక్క ప్రీపెయిడ్ ప్లాన్ తో రూ 597 పోటీ పడుతుంటుంది.

కొత్త ప్రీపెయిడ్ ప్రణాళికలు

కొత్త ప్రీపెయిడ్ ప్రణాళికలు

ఈ నెలలో, వోడాఫోన్ రెండు కొత్త ప్రీపెయిడ్ ప్రణాళికలను ప్రవేశపెట్టింది, దాని ప్రీపెయిడ్ చందాదారుల కొరకు రూ.99 మరియు రూ.109 అందుబాటులో ఉంచింది. ఈ ప్లన్స్ 28 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది మరియు అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాలను అందిస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+