For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇస్తే పూర్తి అధికారాలు మాకే ఇవ్వండి,అర్థా పర్థం ఇస్తామంటే కుదరదు?

జెట్ ఎయిర్వేస్ పూర్తి నియంత్రణను కోరుకుంటున్న టాటా గ్రూప్ ప్రస్తుతం ఉన్న ప్రమోటర్లు,గోయల్ స్థానం తొలగింపు మరియు వైమానిక సంస్థ యొక్క యాజమాన్యం మొత్తం తమకే కావాలని కోరింది.

By bharath
|

జెట్ ఎయిర్వేస్ పూర్తి నియంత్రణను కోరుకుంటున్న టాటా గ్రూప్ ప్రస్తుతం ఉన్న ప్రమోటర్లు,గోయల్ స్థానం తొలగింపు మరియు వైమానిక సంస్థ యొక్క యాజమాన్యం మొత్తం తమకే కావాలని కోరింది.ఉమ్మడి నియంత్రణ కోసం చేసిన ఒక ప్రారంభ ప్రతిపాదనను తిరస్కరించింది.

పూర్తిగా కొనుగోలు

పూర్తిగా కొనుగోలు

టాటాగ్రూప్ జెట్ ప్రతినిధులకు తమ స్పష్టమైన వైకిరిని తెలియజేసింది. మొత్తం కంపెనీ లేదా ఎయిర్ క్రాఫ్ట్, ఇతర విమానయానం-సంబంధిత అంతర్గ్హత నిర్మాణం వంటి వాటికీ సంబంధించి పూర్తిగా కొనుగోలు చేయాలనే ఆసక్తిని కలిగి ఉన్నాం అని తెలిపింది.

గోయల్

గోయల్

ఇదిలా ఉండగా, ప్రస్తుతం జెట్ కు చెందిన 51 శాతం వాటా కలిగిన గోయల్ ఈ ప్రతిపాదనకు సుముఖత వ్యక్తం చేయలేదని తెలుస్తోంది. టాటాగ్రూప్, జెట్ ఎయిర్వేస్ వాటాల విక్రయానికి ప్రారంభంలో చర్చలు జరిపాయని వార్తా పత్రికలు గురువారం వెల్లడించింది.

జెట్ ప్రతినిధులు టటా కు 26 శాతం, వైస్-చైర్మన్ షిప్ తో సహా కొన్ని బోర్డు-స్థాయి స్థానాలు ఇస్తామని వెల్లడించారు కానీ ఈ ప్రతిపాదన తిరస్కరించబడింది.మొత్తం ఎయిర్లైన్స్ ని కొనుగోలు చేయడానికి టాటాస్ ఆసక్తి చూపుతున్నాయి మరియు ఇప్పటికే ఉన్న వ్యాపారాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుంది అని ఒక అధికారి తెలిపారు.

అధికార ప్రతినిధి మాట్లాడుతూ

అధికార ప్రతినిధి మాట్లాడుతూ

జెట్ ఎయిర్వేస్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ, సమాచారం పూర్తిగా ఊహాజనితమని, టాటా సన్స్ ప్రతినిధి మాట్లాడుతూ "మార్కెట్ ఊహాగానాలు గురించి మేము స్పందించాల్సిన అవసరం లేదని అన్నారు.

అనుకూలమైన ప్రతిపాదన

అనుకూలమైన ప్రతిపాదన

టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్, జెట్ ఎయిర్వేస్ చైర్మన్ నరేష్ గోయల్ ను మరో సరి కలుసుకొని టాటా కు మరింత అనుకూలమైన ప్రతిపాదన టేబుల్ పై పెట్టినట్లయితే చర్చలు ఇంకా కొనసాగుతాయి.

టెక్సాస్కు చెందిన ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం టిపిజి క్యాపిటల్ కూడా జెట్ ఎయిర్వేస్ యొక్క యాజమాన్యం కోసం ఇదే విధమైన ప్రతిపాదనను తిరస్కరించింది. యుఐఎల్కు చెందిన ఎతిహాద్ ఎయిర్వేస్ లో 24 శాతం వాటాను కలిగి ఉంది

రెండు రౌండ్ల చర్చలు

రెండు రౌండ్ల చర్చలు

టిపిజి క్యాపిటల్ తో ఎయిర్లైన్స్ రెండు రౌండ్ల చర్చలు జరిపాయి, కాని ఆ హక్కులను నియంత్రించటం మరియు గోయల్ యొక్క డిమాండ్ను అంగికరించకపోవడం వంటి విభేదాలు కారణంగా ఈ చర్చ ఇంకా ఒక కొలిక్కి రాలేదు దీనిపై టిపిజి ప్రతినిధి వ్యాఖ్యానించడానికి నిరాకరించారు.

జీతాలు ఆలస్యం

జీతాలు ఆలస్యం

పైలెట్లు మరియు కీలక కార్యనిర్వాహకులకు జీతాలు ఆలస్యం చేసిన జెట్, వ్యూహాత్మక మరియు ఆర్ధిక మదుపుదార్లతో ఆస్తులు విక్రయించటానికి మరియు దాని వ్యాపారంలో ప్రధాన విభాగాన్ని కాపాడుకునేందుకు చర్చలు జరిపింది. జెట్ ప్రివిలేజ్, తరచుగా ఉన్న ఫ్లైయర్ వ్యాపారాన్ని విక్రయించడానికి తన ప్రణాళిక ను స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది.

విస్టారా

విస్టారా

టాటా గ్రూప్ మర్లాడుతూ ఎయిర్ ఇండియా దశాబ్దాల క్రితం స్థాపించిన సంస్థ అని ఇది రెండు విమానయాన జాయింట్ వెంచర్లను కలిగి ఉంది. సింగపూర్ ఎయిర్లైన్స్ విస్టారా మరియు మరొకటి మలేషియా బడ్జెట్ వైమానిక ఎయిర్ ఏసియా తక్కువ ఖర్చుతో నడిచే క్యారియర్.

Read more about: jet airways tata group
English summary

ఇస్తే పూర్తి అధికారాలు మాకే ఇవ్వండి,అర్థా పర్థం ఇస్తామంటే కుదరదు? | Tatas not OK with Goyal In Jet Airways Cockpit, Wants Complete Control Over The Airline

The Tata Group wants complete control over Jet AirwayS along with the exit of existing promoters, the Goyal family, and has rejected an initial proposal for part-ownership and joint control of the airline.
Story first published: Saturday, October 20, 2018, 13:32 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X