For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డాలర్ తో పోల్చి చూస్తే రూపాయి మారకం పతనం.

శుక్రవారం నాడు డాలర్ తో పోల్చి చూస్తే రూపాయి స్వల్పంగా తగ్గింది. స్థానిక ఈక్విటీ మార్కెట్లు, ఆసియా కరెన్సీల్లో నష్టాలను చవిచూసింది.

By bharath
|

శుక్రవారం నాడు డాలర్ తో పోల్చి చూస్తే రూపాయి స్వల్పంగా తగ్గింది. స్థానిక ఈక్విటీ మార్కెట్లు, ఆసియా కరెన్సీల్లో నష్టాలను చవిచూసింది. ఉదయం 9.10 గంటలకు,అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 73.63 వద్ద ట్రేడవుతోంది.దసరా కారణంగా గురువారం మార్కెట్లు మూతపడ్డాయి.10 సంవత్సరాల ఈల్డ్ దిగుబడి 7.887 శాతంగా ఉంది, అంతకు ముందు 7.912 శాతం గా ఉంది.బాండ్ దిగుబడి మరియు ధరలు వ్యతిరేక దిశల్లో కదులుతాయి.

డాలర్ తో పోల్చి చూస్తే రూపాయి మారకం పతనం.

బెంచ్మార్క్ సెన్సెక్స్ 0.11 శాతం లేదా 36.53 పాయింట్లు పెరిగి 34,816.11 పాయింట్లకు చేరింది. ఇప్పటి వరకు ఇది 2.12% పెరిగింది.

ఈ ఏడాది ఇప్పటివరకూ రూపాయి విలువ 13.23 శాతం తగ్గింది. విదేశీ పెట్టుబడిదారులు వరుసగా 4.51 బిలియన్ డాలర్లు, 8.61 బిలియన్ డాలర్లు ఈక్విటీ, డెట్ మార్కెట్లలో విక్రయించారు.

అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులు, యూవాన్‌ బలహీనపడుతూ రావడం వంటి అంశాల నేపథ్యంలో ఆసియా ప్రధాన కరెన్సీలు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. ఇండోనేషియా రుపయా 0.18%, జపనీస్ యెన్ 0.16%, మలేషియన్ రింగిట్ 0.11% పడిపోయింది. అయితే, సింగపూర్ డాలర్ 0.18%, దక్షిణ కొరియా 0.09%, థాయ్ బట్ 0.06%, చైనా ఆఫ్షోర్ 0.06%.

ఇతర దేశాల కరెన్సీలతో అమెరికా కరెన్సీ పటిష్టతను తెలియజేసే డాలర్‌ ఇండెక్స్‌ తన మునపటి ముగింపు స్థాయి 95.90తో పోలిస్తే 0.06 శాతం పెరుగుదలతో 95.954 వద్ద ట్రేడవుతోంది.

Read more about: indian rupee dollar
English summary

డాలర్ తో పోల్చి చూస్తే రూపాయి మారకం పతనం. | Rupee Opens Marginally Lower Against US Dollar

The Indian rupee on Friday opened marginally lower against the US dollar, tracking losses in local equity markets and Asian currencies.
Story first published: Friday, October 19, 2018, 11:12 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X