బంగారం ధరలు నేడు స్వల్పంగా పెరిగాయి.

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. దేశ వ్యాప్తంగా నేడు బంగారం ధ‌ర రూ.100 మేర పెరిగింది.

రానున్న పండుగలు విజయదశమి మరియు దీపావళి సందర్బంగా ప్రజలు పెద్దఎత్తున బంగారం కొనేందుకు మొగ్గు చూపుతారు.ఈ నేపథ్యంలో అక్టోబర్ మరియు నవంబర్ నెలలో బంగారం అమ్మకాలు అధికంగా ఉండవచ్చని అలాగే ధరలు కూడా కాస్త తగ్గే అవకాశం ఉండాలి నిపుణులు అంచనావేస్తున్నారు.రూపాయి పతనం బంగారం పై కూడా ప్రభావం చూపుతోంది.

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. దేశ వ్యాప్తంగా నేడు బంగారం ధ‌ర రూ.100 మేర పెరిగింది.10 గ్రాముల బంగారం ధ‌ర 22 క్యారెట్ల‌యితే రూ. 31,200 గాను, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.33,260 గా పలుకుతోంది.

దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలను ఈ కింద చూడండి...

హైదరాబాద్:

హైదరాబాద్:

హైదరాబాద్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30330, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31110, సిల్వర్ ప్రైస్: రూ. 41400

విజయవాడ:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30330, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31110, సిల్వర్ ప్రైస్: రూ. 41400

విశాఖపట్నం:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30330, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31110, సిల్వర్ ప్రైస్: రూ. 41400

బెంగళూరు:

బెంగళూరు:

బెంగళూరు:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29800, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31600, సిల్వర్ ప్రైస్: రూ. 41400

మంగళూరు:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29800, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31600, సిల్వర్ ప్రైస్: రూ. 41400

మైసూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29800, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31600, సిల్వర్ ప్రైస్: రూ. 41400

చెన్నై:

చెన్నై:

చెన్నై:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30330, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31110, సిల్వర్ ప్రైస్: రూ. 41400

కోయంబత్తూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30330, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31110, సిల్వర్ ప్రైస్: రూ. 41400

మదురై:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30330, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31110, సిల్వర్ ప్రైస్: రూ. 41400

 గుజరాత్:

గుజరాత్:

సూరత్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31220, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32350, సిల్వర్ ప్రైస్: రూ. 41400

వడోదర:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31220, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32350, సిల్వర్ ప్రైస్: రూ. 41400

అహ్మదాబాద్:

అహ్మదాబాద్:

అహ్మదాబాద్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31220, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32350, సిల్వర్ ప్రైస్: రూ. 41400

భువనేశ్వర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31800, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33310, సిల్వర్ ప్రైస్: రూ. 41400

చండీగఢ్:

చండీగఢ్:

చండీగఢ్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30990, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32100, సిల్వర్ ప్రైస్: రూ. 41400

జైపూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31000, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33500, సిల్వర్ ప్రైస్: రూ. 41400

ఢిల్లీ:

ఢిల్లీ:

ఢిల్లీ:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31000, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32800, సిల్వర్ ప్రైస్: రూ. 41400

కోల్కతా:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31250, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32800, సిల్వర్ ప్రైస్: రూ. 41400

లక్నో:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31000, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33500, సిల్వర్ ప్రైస్: రూ. 41400

ముంబై:

ముంబై:

ముంబై:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31200, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33260, సిల్వర్ ప్రైస్: రూ. 41400

నాగపూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31200, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33260, సిల్వర్ ప్రైస్: రూ. 41400

నాసిక్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31200, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33260, సిల్వర్ ప్రైస్: రూ. 41400

పాట్నా:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31200, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33260, సిల్వర్ ప్రైస్: రూ. 41400

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+