ఉద్యోగులకి దసరా తీపి కబురు తెచ్చిన కేంద్ర ప్రభుత్వం!

అక్టోబ‌ర్‌-డిసెంబ‌ర్ త్రైమాసికానికి జ‌న‌ర‌ల్ ప్రావిడెంట్ ఫండ్‌(జీపీఎఫ్), ఇతర పథకాలపై వడ్డీ రేటును పెంచుతూ కేంద్రం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేంద్రం అక్టోబర్-డిసెంబరు త్రైమాసికానికి వడ్డీరేటును 8 శాతానికి పెంచింది. పెంచిన వడ్డీ రేటు ఈ ఏడాది అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి వర్తిస్తాయి.

జులై -సెప్టెంబర్ త్రైమాసికానికి జీపీఎఫ్, ఇతర పథకాలపై వడ్డీ రేటు 7.6 శాతం ఉండేది. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో ఇప్పుడు వడ్డీరేటు 8 శాతానికి పెరిగింది.

ఉద్యోగులకి దసరా తీపి కబురు తెచ్చిన కేంద్ర ప్రభుత్వం!

2018-2019 సంవత్సరంలో, జనరల్ ప్రావిడెంట్ ఫండ్ మరియు ఇతర పథకాల చందాదారులకు అక్టోబర్ 1, 2018 నుండి డిసెంబరు 31, 2018 వరకు 8 శాతం వడ్డీని చెల్లించనున్నట్లు ఆర్థిక వ్యవహారాల శాఖ నోటిఫికేషన్ తెలిపింది.

పెంచిన వడ్డీ రేటు అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు అమల్లోకి రానుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రైల్వే, రక్షణ శాఖ ఉద్యోగులకు ఈ నిబంధనలు వర్తిస్తాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

గత నెలలో, ఎన్ఎస్సి, పీపీఎఫ్ సహా చిన్న పొదుపుల వడ్డీ రేటును అక్టోబరు-డిసెంబరు త్రైమాసికానికి 0.4 శాతానికి పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ చిన్న పొదుపు మొత్తాలపై వడ్డీరేట్లు పెంచడం వల్ల బ్యాంకుల్లో డిపాజిట్లు భారీగా పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తున్నది.

ఈ వడ్డీరేట్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, రైల్వే ఉద్యోగులకు, సైనికులకు వర్తించనుంది. వీటితోపాటు చిన్నమొత్తాల పొదుపు, పీపీఎఫ్ ఖాతాలు, ఎన్‌ఎస్‌సీ ఖాతాలకు సంబంధించి వడ్డీరేటును కూడా 0.4 మేర పెంచింది.

పెరిగిన ఈ వడ్డీరేట్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, రైల్వే ఉద్యోగులకు, సైనికులకు వర్తించనుంది. వీటితోపాటు చిన్నమొత్తాల పొదుపు, పీపీఎఫ్ ఖాతాలు, ఎన్‌ఎస్‌సీ ఖాతాలకు సంబంధించి వడ్డీరేటును కూడా 0.4 మేర పెంచింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+