For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పండుగల నేపథ్యం లో బంగారం ధరలు పెరిగాయా.

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగింది. దేశ వ్యాప్తంగా నేడు బంగారం ధ‌ర రూ.100 మేర పెరిగింది.

By bharath
|

పండుగలు సమీపించడంతో బంగారం ధరలకు రెక్కలొస్తున్నాయి.అది కాక రెండు పండుగలు దగ్గరలో రానున్నాయి.ప్రజలు చాల మంది విజయదశమి సందర్బంగా బంగారం కొనడానికి ఇష్టపడతారు.కాని అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడిచమురు ధరలు అలాగే రూపాయి పతనం వంటి కారణాలు బంగారం పై కూడా ప్రతికూల ప్రభావం చూపుతోంది.

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగింది. దేశ వ్యాప్తంగా నేడు బంగారం ధ‌ర రూ.100 మేర పెరిగింది.10 గ్రాముల బంగారం ధ‌ర 22 క్యారెట్ల‌యితే రూ.31,450 గాను, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.33,360 గా పలుకుతోంది.

దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలను ఈ కింద చూడండి...

హైదరాబాద్:

హైదరాబాద్:

హైదరాబాద్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30470, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31260, సిల్వర్ ప్రైస్: రూ. 41500

విజయవాడ:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30470, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31260, సిల్వర్ ప్రైస్: రూ. 41500

విశాఖపట్నం:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30470, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31260, సిల్వర్ ప్రైస్: రూ. 41500

బెంగళూరు:

బెంగళూరు:

బెంగళూరు:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29900, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31700, సిల్వర్ ప్రైస్: రూ. 41500

మంగళూరు:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29900, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31700, సిల్వర్ ప్రైస్: రూ. 41500

మైసూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29900, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31700, సిల్వర్ ప్రైస్: రూ. 41500

చెన్నై:

చెన్నై:

చెన్నై:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30470, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31260, సిల్వర్ ప్రైస్: రూ. 41500

కోయంబత్తూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30470, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31260, సిల్వర్ ప్రైస్: రూ. 41500

మదురై:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30470, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31260, సిల్వర్ ప్రైస్: రూ. 41500

గుజరాత్:

గుజరాత్:

సూరత్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31300, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32300, సిల్వర్ ప్రైస్: రూ. 41500

వడోదర:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31300, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32300, సిల్వర్ ప్రైస్: రూ. 41500

అహ్మదాబాద్:

అహ్మదాబాద్:

అహ్మదాబాద్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31300, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32300, సిల్వర్ ప్రైస్: రూ. 41500

భువనేశ్వర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31920, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33310, సిల్వర్ ప్రైస్: రూ. 41500

చండీగఢ్:

చండీగఢ్:

చండీగఢ్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31090, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32170, సిల్వర్ ప్రైస్: రూ. 41500

జైపూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31000, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33610, వెండి ధర: రూ. 41500

ఢిల్లీ:

ఢిల్లీ:

ఢిల్లీ:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31100, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33000, సిల్వర్ ప్రైస్: రూ. 41500

కోల్కతా:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31430, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32940, సిల్వర్ ప్రైస్: రూ. 41500

లక్నో:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31000, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33610, వెండి ధర: రూ. 41500

ముంబై:

ముంబై:

ముంబై:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31450, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33360, సిల్వర్ ప్రైస్: రూ. 41500

నాగపూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31450, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33360, సిల్వర్ ప్రైస్: రూ. 41500

నాసిక్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31450, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33360, సిల్వర్ ప్రైస్: రూ. 41500

పూణే:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31430, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32940, సిల్వర్ ప్రైస్: రూ. 41500

పాట్నా:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31450, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33360, సిల్వర్ ప్రైస్: రూ. 41500

Read more about: gold
English summary

పండుగల నేపథ్యం లో బంగారం ధరలు పెరిగాయా. | Due To Festive Season Gold Rates Become Costly

Gold rates increased today.when compared to yesterday gold rates are increased nearly Rs.100 per 10 grams in major cities across the country.
Story first published: Tuesday, October 16, 2018, 16:22 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X