మంగళవారం అన్ని మెట్రో నగరాల్లో పెట్రోలు ధర లీటరుకు 11 పైసలు పెంచింది. డీజిల్ ధర 11 రోజులు వరుసగా పెరిగింది.
మంగళవారం అన్ని మెట్రో నగరాల్లో పెట్రోలు ధర లీటరుకు 11 పైసలు పెంచింది. డీజిల్ ధర 11 రోజులు వరుసగా పెరిగింది.మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలపై రూ. 2.50 చొప్పున తగ్గిస్తున్నట్టు ఇటీవలే పేర్కొంది.

అక్టోబరు 4 న ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం రూ. 1.5 రూపాయల తగ్గింపు ప్రకటించారు. ఇంధన ధరలపై మరో రూ.1 రూపాయి నష్టాన్ని భరించాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ రంగ ఇంధన రిటైలర్లను కోరారు. దీని తరువాత అనేక రాష్ట్రాల్లో అమ్మకపు పన్ను లేదా వేట్లలో రూ. 2.50 తగ్గింపు కొనసాగింది.
ముంబయిలో కూడా డీజిల్ ధరల పెరుగుదల నిరంతరం పెరుగుతోంది. ఇప్పటికే గతంలో ఉన్న రూ.80.10 రూపాయలకి దగ్గరగా ఉంది. ముంబైలో లీటరు డీజిల్ రూ. 79.35, చెన్నైలో రూ. 80.04, కోలకతాలో రూ. 77.54 రూపాయల ధరలు నమోదయ్యాయి.
అయితే పెట్రోలు ధరల పెంపుపై కాస్త నిలకడగా ఉంది. ఢిల్లీలో పెట్రోలు లీటరు రూ.82.83 రూపాయలు, ముంబయిలో రూ.88.29, చెన్నై రూ.86.10, కోల్‌కతాలో రూ. 84.65 రూపాయల ధరలు కొనసాగుతున్నాయి.
వరుసగా 11 వ రోజు పెట్రోల్,డీజిల్ ధరలు పెరుగుతూ వస్తున్నాయి .
ఉత్తరప్రదేశ్, హర్యానా ప్రభుత్వాలు రెండు ఇంధన ధరలలో పన్ను తగ్గించటంతో, పొరుగున ఉన్న ఢిల్లీ ప్రభుత్వానికి పన్ను తగ్గించాలనే ఒత్తిడి పెరిగింది. పెట్రోల్ మరియు డీజిల్ పొరుగున ఉన్న గుర్గావ్ లేదా గురుగ్రాం మరియు నోయిడా లో ధరలు చవకగా ఉన్నాయి.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్‌గా మారుతుందా?

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?



Click it and Unblock the Notifications