For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బంగారం ధరలు:ప్రధాన నగరాల్లో బంగారం ధరలు పరిశీలించండి.

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. దేశ వ్యాప్తంగా నేడు బంగారం ధ‌ర రూ.50మేర పెరిగింది.

By bharath
|

ప్రజలు అనేక రకాలుగా ఉపయోగించేందుకు పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు చేస్తూ ఉంటారు.అంతేకాకుండా ఇది ప్రజల మదిలో అపార విలువను మరియు అధిక భావోద్వేగ రూపాన్ని కలిగి ఉంటుంది,ఇది సంబంధాల సాన్నిహిత్యాన్ని బలపరుస్తుంది.బంగారం అనేది ఎల్లప్పుడూ అన్ని వయసుల వారిలో ఒక ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది.

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. దేశ వ్యాప్తంగా నేడు బంగారం ధ‌ర రూ.50మేర పెరిగింది.10 గ్రాముల బంగారం ధ‌ర 22 క్యారెట్ల‌యితే రూ. 31,050 గాను, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 33,050 గా పలుకుతోంది.

దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలను ఈ కింద చూడండి...

తెలుగు రాష్ట్రాల్లో:

తెలుగు రాష్ట్రాల్లో:

హైదరాబాద్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30250, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31030, సిల్వర్ ప్రైస్: రూ. 41400

విజయవాడ:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30250, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31030, సిల్వర్ ప్రైస్: రూ. 41400

విశాఖపట్నం:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30250, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31030, సిల్వర్ ప్రైస్: రూ. 41400

కర్ణాటక:

కర్ణాటక:

బెంగళూరు:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29700, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31550, సిల్వర్ ప్రైస్: రూ. 41400

మంగళూరు:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29700, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31550, సిల్వర్ ప్రైస్: రూ. 41400

మైసూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29700, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31550, సిల్వర్ ప్రైస్: రూ. 41400

తమిళనాడు:

తమిళనాడు:

చెన్నై:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30250, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31030, సిల్వర్ ప్రైస్: రూ. 41400

కోయంబత్తూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30250, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31030, సిల్వర్ ప్రైస్: రూ. 41400

మదురై:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30250, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31030, సిల్వర్ ప్రైస్: రూ. 41400

ఢిల్లీ నుండి ముంబై:

ఢిల్లీ నుండి ముంబై:

ఢిల్లీ:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30900, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32800, సిల్వర్ ప్రైస్: రూ. 41400

కోల్కతా:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31200, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32700, సిల్వర్ ప్రైస్: రూ. 41400

ముంబై:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31050, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33050, వెండి ధర: రూ. 41400

లక్నో:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30900, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33550, వెండి ధర: రూ. 41400

నాగపూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31050, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33050, వెండి ధర: రూ. 41400

పూణే:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31200, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32700, సిల్వర్ ప్రైస్: రూ. 41400

నాసిక్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31050, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33050, వెండి ధర: రూ. 41400

అహ్మదాబాద్ నుండి భువనేశ్వర్:

అహ్మదాబాద్ నుండి భువనేశ్వర్:

హ్మదాబాద్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31070, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32070, వెండి ధర: రూ. 41400

భువనేశ్వర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31700, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33050, వెండి ధర: రూ. 41400

చండీగఢ్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30850, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31950, సిల్వర్ ప్రైస్: రూ. 41400

జైపూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30900, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33550, వెండి ధర: రూ. 41400

Read more about: gold
English summary

బంగారం ధరలు:ప్రధాన నగరాల్లో బంగారం ధరలు పరిశీలించండి. | Gold Rates Increased Slightly Today

Gold rates increased today.when compared to yesterday gold rates are slightly increased in major cities across the country.
Story first published: Saturday, October 13, 2018, 17:06 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X