పండుగల సందర్బంగా బంగారం ధరలకు రెక్కలు.

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. దేశ వ్యాప్తంగా నేడు బంగారం ధ‌ర రూ.500 మేర పెరిగింది .

రానున్న పండుగలు విజయదశమి మరియు దీపావళి సందర్బంగా ప్రజలు పెద్దఎత్తున బంగారం కొనేందుకు మొగ్గు చూపుతారు.ఈ నేపదంలో లో అక్టోబర్ మరియు నవంబర్ నెలలో బంగారం అమ్మకాలు అధికంగా ఉండవచ్చని అలాగే ధరలు కూడా అధికంగా ఉండే అవకాశం ఉందని నిపుణులు అంచనావేస్తున్నారు.రూపాయి పతనం బంగారం పై కూడా ప్రభావం చూపుతోంది.

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. దేశ వ్యాప్తంగా నేడు బంగారం ధ‌ర రూ.500 మేర పెరిగింది.10 గ్రాముల బంగారం ధ‌ర 22 క్యారెట్ల‌యితే రూ. 31,010 గాను, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 33,000 గా పలుకుతోంది.

దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలను ఈ కింద చూడండి...

హైదరాబాద్:

హైదరాబాద్:

హైదరాబాద్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30220, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31000, సిల్వర్ ప్రైస్: రూ. 41500

విజయవాడ:22 వ గోల్డ్: రూ. 30220, 24 వ గోల్డ్: రూ. 31000, సిల్వర్ ప్రైస్: రూ. 41500

విశాఖపట్నం:22 వ గోల్డ్: రూ. 30220, 24 వ గోల్డ్: రూ. 31000, సిల్వర్ ప్రైస్: రూ. 41500

బెంగళూరు:

బెంగళూరు:

బెంగళూరు:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29650, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31500, సిల్వర్ ప్రైస్: రూ. 41500

మంగళూరు:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29650, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31500, సిల్వర్ ప్రైస్: రూ. 41500

మైసూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29650, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31500, సిల్వర్ ప్రైస్: రూ. 41500 ఉందని

చెన్నై:

చెన్నై:

చెన్నై:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30220, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31000, సిల్వర్ ప్రైస్: రూ. 41500

కోయంబత్తూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30220, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31000, సిల్వర్ ప్రైస్: రూ. 41500

మదురై:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30220, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31000, సిల్వర్ ప్రైస్: రూ. 41500

 గుజరాత్

గుజరాత్

సూరత్:22 వ గోల్డ్: రూ. 31000, 24 వ గోల్డ్: రూ. 32000, సిల్వర్ ప్రైస్: రూ. 41500

వడోదర: 22 వ గోల్డ్: రూ. 31000, 24 వ గోల్డ్: రూ. 32000, సిల్వర్ ప్రైస్: రూ. 41500

అహ్మదాబాద్:

అహ్మదాబాద్:

అహ్మదాబాద్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31000, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32000, సిల్వర్ ప్రైస్: రూ. 41500

భువనేశ్వర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31650, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33000, సిల్వర్ ప్రైస్: రూ. 41500

చండీగఢ్:

చండీగఢ్:

చండీగఢ్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30800, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31900, సిల్వర్ ప్రైస్: రూ. 41500

జైపూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30850, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33500, సిల్వర్ ప్రైస్: రూ. 41500

ఢిల్లీ:

ఢిల్లీ:

ఢిల్లీ:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30800, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32700, సిల్వర్ ప్రైస్: రూ. 41500

కోల్కతా:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31100, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32600, సిల్వర్ ప్రైస్: రూ. 41500

లక్నో:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30850, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33500, సిల్వర్ ప్రైస్: రూ. 41500

ముంబై:

ముంబై:

ముంబై:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31010, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33000, సిల్వర్ ప్రైస్: రూ. 41500

నాగపూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31010, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33000, సిల్వర్ ప్రైస్: రూ. 41500

నాసిక్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31010, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33000, సిల్వర్ ప్రైస్: రూ. 41500

పూణే:22 వ గోల్డ్: రూ. 31100, 24 వ గోల్డ్: రూ. 32600, సిల్వర్ ప్రైస్: రూ. 41500

పాట్నా:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31010, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33000, సిల్వర్ ప్రైస్: రూ. 41500

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+