For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కేవలం 36 గంటల వ్యవధిలో రూ.400 కోట్ల రూపాయల వ్యాపారం.

ఆరు రోజుల అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ విక్రయంలో స్మార్ట్ ఫోన్లు అతిపెద్ద విక్రయాల్లో ఒకటిగా నిలిచాయి.

|

ఆరు రోజుల అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ విక్రయంలో స్మార్ట్ ఫోన్లు అతిపెద్ద విక్రయాల్లో ఒకటిగా నిలిచాయి. Xiaomi మొదటి రోజున ఒక మిలియన్ మొబైల్ ఫోన్లను విక్రయించింది, అదే సమయంలో, మొదటి 36 గంటల్లో వన్ ప్లస్ ఫోన్లు 400 కోట్ల రూపాయల విలువైన ఫోన్లు అమ్మకం జరిగిందని సంస్థ వెల్లడించింది.

అమెజాన్ ఇండియా ప్రకారం

అమెజాన్ ఇండియా ప్రకారం

అమెజాన్ ఇండియా ప్రకారం, స్మార్ట్ ఫోన్లు దేశంలో విక్రయించిన నాలుగు ఫోన్లలో మూడు ఫోన్లు ప్రారంభ రోజున భారీ అమ్మకాలు జరిగాయని వెల్లడించింది.Amazon.in. Xiomi మరియు OnePlus ఇ-కామర్స్ వెబ్సైట్లో అతిపెద్ద ఆకర్షణలలో ఒకటిగా నిలిచాయి.

ప్రీమియమ్ స్మార్ట్ ఫోన్లకు ప్రసిద్ధి చెందిన OnePlus, OnePlus 6 కు గరిష్ట డిమాండ్ లభించిందని మరియు అలాగే OnePlus 6T కోసం ప్రి-బుకింగ్స్ భారీగా జరుగుతున్నాయని చెప్పారు.

OnePlus 6T,

OnePlus 6T,

మేలో విడుదలై ఐదు నెలల తర్వాత, OnePlus 6 అమెజాన్.ఇన్ లో అత్యధిక వసూళ్లు సాధించి అత్యధికంగా అమ్ముడైన ప్రీమియం స్మార్ట్ ఫోన్ గా నిలిచింది.

OnePlus 'లో మరో నూతన స్మార్ట్ ఫోన్, కొత్త OnePlus 6T, 3700 mAh బ్యాటరీ తో ఫ్యూచర్ స్క్రీన్ అన్లాక్ టెక్నాలజీ తో వస్తున్న సంస్థ యొక్క మొదటి పరికరం, OnePlus' ప్రముఖ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ తో రానుంది.

సి బుల్లెట్ ఇయర్ఫోన్స్

సి బుల్లెట్ ఇయర్ఫోన్స్

అక్టోబర్ 30 న OnePlus 6T ప్రారంభమవుతుంది మరియు నవంబరు 2 న 12 మధ్యాహ్నం నుండి వినియోగదారుల చేతుల్లో అందుబాటులో రానుంది.

ప్రీ-బుకింగ్ చేయబడిన వినియోగదారులు ఒక OnePlus సెట్ను అలాగే కొత్త రకం-సి బుల్లెట్ ఇయర్ఫోన్స్ జత వీటి విలువ రూ.1,490 రూపాయలు, అమెజాన్ పే బాలన్స్ రూపంలో అదనంగా 500 రూపాయలు లభిస్తుంది.

శామ్సంగ్ గెలాక్సీ S9

శామ్సంగ్ గెలాక్సీ S9

ఇతర స్మార్ట్ ఫోన్ లు, శామ్సంగ్ గెలాక్సీ S9 మరియు గెలాక్సీ నోట్ తో సగటు వ్యాపార రోజువారీ వాల్యూమ్లను అధిగమించాయి.

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో మోటరోలా అద్భుతంగా ప్రారంభాన్ని మొదలుపెట్టింది.

Read more about: amazon smartphones
English summary

కేవలం 36 గంటల వ్యవధిలో రూ.400 కోట్ల రూపాయల వ్యాపారం. | Amazon Sale: OnePlus Does Rs 400 Crore Business In Just 36 Hours

As smartphones are one of the biggest attractions during the six-day Amazon Great Indian Festival sale, Xiaomi has sold a million mobile phones on the first day itself while OnePlus phones worth Rs 400 crore were bought in the first 36 hours of the sale.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X