నేడు తగ్గిన బంగారం ధరలు ఈ విదంగా ఉన్నాయి.

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గింది. దేశ వ్యాప్తంగా నేడు బంగారం ధ‌ర రూ.100 మేర తగ్గింది.

రానున్న పండుగలు విజయదశమి మరియు దీపావళి సందర్బంగా ప్రజలు పెద్దఎత్తున బంగారం కొనేందుకు మొగ్గు చూపుతారు.ఈ నేపథ్యంలో అక్టోబర్ మరియు నవంబర్ నెలలో బంగారం అమ్మకాలు అధికంగా ఉండవచ్చని అలాగే ధరలు కూడా కాస్త తగ్గే అవకాశం ఉండాలి నిపుణులు అంచనావేస్తున్నారు.రూపాయి పతనం బంగారం పై కూడా ప్రభావం చూపుతోంది.

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గింది. దేశ వ్యాప్తంగా నేడు బంగారం ధ‌ర రూ.100 మేర తగ్గింది.10 గ్రాముల బంగారం ధ‌ర 22 క్యారెట్ల‌యితే రూ. 30,740 గాను, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 32,760 గా పలుకుతోంది.

దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలను ఈ కింద చూడండి...

హైదరాబాద్:

హైదరాబాద్:

హైదరాబాద్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29740, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30710, సిల్వర్ ప్రైస్: రూ. 41000

విజయవాడ:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29740, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30710, సిల్వర్ ప్రైస్: రూ. 41000

విశాఖపట్నం:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29740, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30710, సిల్వర్ ప్రైస్: రూ. 41000

బెంగళూరు:

బెంగళూరు:

బెంగళూరు:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29240, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31240, సిల్వర్ ప్రైస్: రూ. 41000

మంగళూరు:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29240, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31240, సిల్వర్ ప్రైస్: రూ. 41000

మైసూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29240, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31240, సిల్వర్ ప్రైస్: రూ. 41000

చెన్నై:చెన్నై:

చెన్నై:చెన్నై:

చెన్నై:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29740, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30710, సిల్వర్ ప్రైస్: రూ. 41000

కోయంబత్తూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29740, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30710, సిల్వర్ ప్రైస్: రూ. 41000

మదురై:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29740, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30710, సిల్వర్ ప్రైస్: రూ. 41000

గుజరాత్:

గుజరాత్:

సూరత్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30620, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31650, వెండి ధర: రూ. 41000

వడోదర,: 22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30620, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31650, వెండి ధర: రూ. 41000

అహ్మదాబాద్:

అహ్మదాబాద్:

అహ్మదాబాద్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30620, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31650, వెండి ధర: రూ. 41000

భువనేశ్వర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31200, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32650, సిల్వర్ ప్రైస్: రూ. 39500

చండీగఢ్:

చండీగఢ్:

చండీగఢ్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30350, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31450, సిల్వర్ ప్రైస్: రూ. 41000

జైపూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30400, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33050, వెండి ధర: రూ. 41000

ఢిల్లీ:

ఢిల్లీ:

ఢిల్లీ:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30400, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32310, సిల్వర్ ప్రైస్: రూ. 41000

కోల్కతా:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30710, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32150, సిల్వర్ ప్రైస్: రూ. 41000

లక్నో:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30400, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33050, వెండి ధర: రూ. 41000

ముంబై:

ముంబై:

ముంబై:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30740, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32760, సిల్వర్ ప్రైస్: రూ. 41000

నాగపూర్:22 క్యారెట్స్. గోల్డ్: రూ. 30740, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32760, సిల్వర్ ప్రైస్: రూ. 41000

నాసిక్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30740, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32760, సిల్వర్ ప్రైస్: రూ. 41000

పాట్నా:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30740, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32760, సిల్వర్ ప్రైస్: రూ. 41000

పూణే:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30710, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32150, సిల్వర్ ప్రైస్: రూ. 41000

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+