ప్రదీప్ పెళ్ళిచూపులు షో.కి యాంకర్ సుమ మరియు ప్రదీప్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

106 రోజులు ఎంతో ఉత్కంతంగా ముగిసిన పాపులర్ తెలుగు టీవీ షో బిగ్ బాస్ 2 ముగిసిన తర్వాత మా టీవీ వారు మరో కొత్త రియాలిటీ షోకి తెర తీశారు. ఇక బుల్లి తెర పై యాంకర్ గా ఒక వెలుగు వెళుతున్న ప్రదీప్ మరియు సుమ కీ రోల్ ప్లే చేస్తున్న షో పెళ్లి చూపులు.

షో

షో

కానీ అందరు అనుకున్నట్లు పెద్దగా అక్కటుకోలేకపోయింది ఈ షో ఇక యాంకర్ ప్రదీప్ తనకు కాబోయే జీవిత భాగస్వామిని ఈ షో ద్వారా ఎంపిక చేసుకుంటున్నట్లు ప్రదీప్ కూడా షో మొదట్లో చెప్పాడు. గత రెండు వారాల క్రితం మొదలయిన ఈ రియాలిటీ షోకి కొన్ని వందల మంది అమ్మాయిలు అప్లై చేశారు.

యాంకర్ సుమ

యాంకర్ సుమ

కానీ ఈ షోకి కేవలం 14 మంది కావలసి ఉండడంతో 14 మందిని మాత్రమే ఎంపిక చేశారు కానీ ఈ షో అట్టర్ ప్లాప్ అయ్యింది అని అంత అంకుంటున్నారు. కానీ ఈ షో ఎంత ప్లాప్ ఐన బుల్లి తెర మీద ఎన్నో రికార్డులు సృష్టించిన యాంకర్ సుమ మాత్రం తన రెమ్యూనిరేషన్ విషయంలో తగ్గడం లేదు అని సమాచారం.

రోజుకు

రోజుకు

ఇక యాంకర్ ప్రదీప్ కి తన జీవిత భాగస్వామిని వెతికి పెట్టే విషయంలో అంతే కాదు తన పెళ్లి పెద్దగా యాంకర్ సుమ ఉంటోంది. ఇక ఈమె ఈ షో కోసం తీసుకొనే విషయంలో రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. దాదాపు ఈ పెళ్లి చూపులు రియాలిటీ షో మూడు నెలలు జరుగుతుంది కనుక యాంకర్ సుమ ఒక రోజుకు రూ.1.50 లక్షలు తీసుకుంటోంది అని సమాచారం.

తమిళ్లో

తమిళ్లో

ఇక హిందీలో రాహుల్ క దునియా రాఖి కా స్వయంవర్ అలాగే తమిళ్లో యంగవిటి మా పిళ్ళై తో విజయవంతమైన షో చేశారు. అందుకే తెలుగులో కూడా బోరింగ్ సీరియల్స్ భిన్నంగా ప్రదీప్ పెళ్లి చూపులు ఆడియన్స్ ముందుకు వచ్చింది.

ఇక మన యాంకర్ ప్రదీప్ గురించి ఎవరికీ తెలియని విషయాలు

ఇక మన యాంకర్ ప్రదీప్ గురించి ఎవరికీ తెలియని విషయాలు

ఇప్పుడు బుల్లి తెరపై మహిళా యాంకర్ లలో సుమ ఎంత ఫేమస్ అలాగే పురుషు యాంకర్ లలో ప్రదీప్ అంత ఫేమస్ . కొంచెం టచ్ లో ఉంటె చెప్త అంటూ ప్రేక్షకులను టీవీలకు అతుకుపోయేలాగా చేస్తున్నాడు ప్రదీప్. అలాగే అయన ఈరోజు అగ్రస్థానంలో ఉండే వాడు.

మొదటిలో

మొదటిలో

మరి అయన క్యారియర్ మొదటిలో ఎం చేసేవాడు తెలుసుకుందాం.ఇంతకి అయన పూలబాటలో నడిచారా? లేదా మధ్యమధ్యలో ముళ్ళు ఏవన్నా కుచ్చుకున్నాయా చూడంది మీరే.

ప్రదీప్ మాచిరాజు

ప్రదీప్ మాచిరాజు

అయన పూర్తి పేరు మాచిరాజు ప్రదీప్ అయన హైదరాబాద్ లో పుట్టి పెరిగాడు మరియు హైదరాబాద్ లో విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజీలో బి.టెక్ పూర్తి చేసాడు. ఆ తర్వాత ప్రదీప్ ఒకరోజు టీవీ చూస్తుండగా నూతన నటీనటులు కావాలి అని యాడ్ వచ్చింది అంటా. ఇంకేముంది అందులోని నెంబర్కు కాల్ చేస్తే అడిషన్స్ కి రావాలని పిలుపు వచ్చింది.

ఆడిషన్స్

ఆడిషన్స్

అడిషన్స్ కి వచ్చినవారు డైలాగ్స్ నేర్చుకొని వచ్చారు అంట కానీ ప్రదీప్ మాత్రం చాలా మాములుగా మన వాడుక భాషలో డైలాగ్స్ చెప్పేశాడు అంటా. ఇంకేముంది ఆడిషన్స్ లో సెలెక్ట్ అయ్యావు అని చెప్పారు.ఆడిషన్ కాల్ కోసం చాలా రోజులు వెయిట్ చేసాడు అంటా ప్రదీప్ కానీ వారి నుంచి ఎలాంటి స్పందన లేదు. కొంత కాలానికి ఆ సినిమా విడుదల అయ్యాకా ప్రదీప్ షాక్ అయ్యాడు అంటా.

బ్యానర్

బ్యానర్

ఇక లాభం లేదు అంటూ ఏదన్నా ఉద్యోగంలో చేరాలి అని నిర్ణయించుకొని ఒక కంపెనీ ప్రొడక్ట్స్ ప్రోమోట్ చేసేందుకు ఆ కంపెనీ ప్రోడక్ట్ బోర్డు పట్టుకొని రోడ్ లో ప్రోమోట్ చేసే ఉద్యోగం వచ్చింది అంటా ఆలా బ్యానర్ పట్టుకొని రోజుకి 5 గంటలు ఉన్నందుకు రూ.150 ఇచ్చేవారు అంటా.

13 రౌండ్ల ఇంటర్వ్యూ

13 రౌండ్ల ఇంటర్వ్యూ

ఆ సేల్స్ ఉద్యోగానికి రాజీనామా చేసి రేడియో ఛానల్లో జాకీగా ఇంటర్వ్యూ కి వెళ్ళాడు అక్కడ జరిగిన 13 రౌండ్ల ఇంటర్వ్యూ తర్వాత ప్రదీప్ వాయిస్ ఎంపిక చేశారు. ఇక అక్కడి నుంచి ప్రదీప్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. అతని మొదటి టీవీ షో కోసం రూ.15,000 మాత్రమే చెల్లించారు.

జీ తెలుగులో

జీ తెలుగులో

జీ తెలుగులో ప్రసారం చేయబడిన 'కొంచెం టచ్ లో ఉంటె చెప్త ' ప్రదీప్ మచిరాజు ఎపిసోడ్ కి రూ .1 లక్ష రూపాయలు చెల్లిస్తున్నారు. అలాగే ఇతర క్రీడల ప్రదర్శనలు, మరియు అవార్డుల వేడుకలకి , ఇతర వినోదం ఆధారిత కార్యక్రమాల కోసం ప్రతి ఎపిసోడ్కు రూ .50,000 చార్జ్ చేస్తున్నాడు అని సమాచారం. సగటున, అతను నెలకు రూ. 20 లక్షల కన్నా పైన సంపాదిస్తున్నాడు అని సమాచారం

 బిజీగా

బిజీగా

నెలలో రూ. 25,000 రూపాయలు చెల్లించిన ఒక ఈవెంట్ ఆర్గనైజర్గా తన కెరీర్ను ప్రారంభించిన ఇప్పుడు ఇంత గొప్ప స్థాయికి ప్రదీప్ మాచిరాజు చేరుకున్నారు. ప్రస్తుత యాంకర్లలో ప్రదీప్ మాచిరాజు బిజీగా మరియు అత్యధితంగా చెల్లించబడుతున్న యాంకర్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+