స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా జూనియర్ అసోసియేట్ (క్లరికల్ కేడర్) మెయిన్ పరీక్షల మార్కులను విడుదల చేసింది. మార్కులను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ రూల్ నెంబర్ లేదా రిజిస్ట్రేషన్ నెంబరు, పుట్టిన తేది వివరాల ఆధారంగా మార్కులను పొందవచ్చు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలను నిర్వహించింది.మార్కుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మొత్తం
మొత్తం 8,301 పోస్టులకు జనవరిలో నోటిఫికేషన్ విడుదల చేశారు. వీటిలో 7,200 రెగ్యులర్ పోస్టులతోపాటు 1,101 బ్యాక్‌లాగ్ పోస్టులు కూడా ఉన్నాయి. పరీక్షల కోసం ఆన్‌లైన్ ద్వారా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. జూన్‌లో ప్రిలిమినరీ పరీక్షలను, ఆగస్టు 5న మెయిన్ పరీక్ష నిర్వహించారు.

కొత్త నిబంధన
ఇప్పటి వరకు రోజుకు ఏటియం కార్డు నుంచి గరిష్ట విత్ డ్రా పరిమితి రూ.40000 వరకు ఉంది. SBI అకౌంట్ ఉన్నవారు రోజుకు రూ.20 000 మాత్రమే విత్ డ్రా చేసుకోగలరు.

అక్టోబర్ 31
ఈ నిర్ణయం అక్టోబర్ 31 నుండి అమలు లోకి వస్తుంది అని స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా తెలిపింది. డిజిటల్ లావాదేవీలు పెంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా ఉన్నత అధికారులు తెలిపారు. ఏటియంలు దగ్గర నగదు విత్ డ్రా చేసుకొనే సమయంలో ఎన్నో మోసాలు జరుగుతున్నాయి అని పిర్యాదులు వస్తుండడంతో కూడా తాజా నిర్ణయానికి కారణం అన్నారు.

క్యాష్ విత్ డ్రా
More From GoodReturns

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

New rules: మీ దగ్గర పాన్ కార్డ్ ఉందా? ఏప్రిల్ 1 లోపు ఈ మార్పులు తెలుసుకోకపోతే ఇబ్బందే!



Click it and Unblock the Notifications