For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బంగారం ధరలు తగ్గాయి ప్రముఖ నగరాల్లో ధరలు ఈ విదంగా ఉన్నాయి.

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గింది. దేశ వ్యాప్తంగా నేడు బంగారం ధ‌ర రూ.200 మేర తగ్గింది.

By bharath
|

మనకు భూమిలో లభించే ఖనిజాల్లో అత్యంత విలువైనది బంగారం.బంగారానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది,ముక్యంగా మన భారతదేశం లో చూస్తే బంగారానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.ప్రజలు అనేక మంది బంగారం పై మొక్కువ చూపుతారు.వీటి ధరలు రోజువారిగా మారుతూ ఉంటాయి. ముక్యంగా అంతర్జాతీయ మార్కెట్ లో చోటుచేసుకునే వాణిజ్య కారణాల వల్ల బంగారం ధరలు ప్రభావం చూపుతాయి.

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గింది. దేశ వ్యాప్తంగా నేడు బంగారం ధ‌ర రూ.200 మేర తగ్గింది.10 గ్రాముల బంగారం ధ‌ర 22 క్యారెట్ల‌యితే రూ. 30,790 గాను, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 32,810 గా పలుకుతోంది.

దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలను ఈ కింద చూడండి...

హైదరాబాద్:

హైదరాబాద్:

హైదరాబాద్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29810, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30760, వెండి ధర: రూ. 41100

విజయవాడ:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29810, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30760, వెండి ధర: రూ. 41100

విశాఖపట్నం:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29810, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30760, వెండి ధర: రూ. 41100

బెంగుళూరు:

బెంగుళూరు:

బెంగళూరు:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29300, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31300, వెండి ధర: రూ. 41100

మంగళూరు:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29300, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31300, వెండి ధర: రూ. 41100

మైసూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29300, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31300, వెండి ధర: రూ. 41100

చెన్నై:

చెన్నై:

చెన్నై:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29810, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30760, వెండి ధర: రూ. 41100

కోయంబత్తూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29810, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30760, వెండి ధర: రూ. 41100

మదురై:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29810, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30760, వెండి ధర: రూ. 41100

గుజరాత్:

గుజరాత్:

సూరత్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30680, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31700, సిల్వర్ ప్రైస్: రూ. 41100

వడోదర: 22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30680, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31700, సిల్వర్ ప్రైస్: రూ. 41100

అహ్మదాబాద్:

అహ్మదాబాద్:

అహ్మదాబాద్:22 వ గోల్డ్: రూ. 30680, 24 వ గోల్డ్: రూ. 31700, సిల్వర్ ప్రైస్: రూ. 41100

భువనేశ్వర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31230, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32700, సిల్వర్ ప్రైస్: రూ. 41100

చండీగఢ్:

చండీగఢ్:

చండీగఢ్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30400, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31500, సిల్వర్ ప్రైస్: రూ. 41100

జైపూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30450, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33100, సిల్వర్ ప్రైస్: రూ. 41100

ఢిల్లీ:

ఢిల్లీ:

ఢిల్లీ:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30450, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32360, సిల్వర్ ప్రైస్: రూ. 41100

కోల్కతా:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30750, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32210, సిల్వర్ ప్రైస్: రూ. 41100

లక్నో:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30450, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33100, సిల్వర్ ప్రైస్: రూ. 41100

ముంబై:

ముంబై:

ముంబై:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30790, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32810, సిల్వర్ ప్రైస్: రూ. 41100

నాగపూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30790, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32810, సిల్వర్ ప్రైస్: రూ. 41100

నాసిక్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30790, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32810, సిల్వర్ ప్రైస్: రూ. 41100

పాట్నా:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30790, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32810, సిల్వర్ ప్రైస్: రూ. 41100

పూణే, 22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30750, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32210, సిల్వర్ ప్రైస్: రూ. 41100

Read more about: gold
English summary

బంగారం ధరలు తగ్గాయి ప్రముఖ నగరాల్లో ధరలు ఈ విదంగా ఉన్నాయి. | Today Gold Rates Decreased Across Country

Gold rates decreased today.when compared to yesterday gold rates are decreased nearly Rs.200 per 10 grams in major cities across the country.
Story first published: Monday, October 8, 2018, 17:06 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X