పెట్రోల్ ధర ముంబైలో మళ్లీ పెరిగింది. నిన్న గాక మొన్ననే కేంద్రం పెట్రోలుపై ఎక్సైజ్ సుంకాన్ని రూపాయిన్నర తగ్గించింది. ఆయిల్ కంపెనీలు మరో రూపాయి తగ్గించడంతో లీటరుపై రూ. 2.5 తగ్గించినట్లయింది. రాష్ట్రాలు కూడా ఇదే తరహాలో తగ్గించాలని కేంద్రం సూచించింది. ఆ రిలీఫ్ ను ప్రజలు ఆస్వాదించేలోపే ధరలు మళ్లీ పెరిగాయి.
ముంబైలో పెట్రోలుపై 18 పైసలు పెరిగింది. దీంతో అక్కడ లీటరు పెట్రోలు రూ87.15 కు చేరుకుంది. ఇక డీజిల్ 70 పైసలు తగ్గి 76.75 గా నమోదైంది. ఇక ఢిల్లీలో కూడా పెట్రోలుపై 18 పైసలు పెరిగి రూ. 81.68కు చేరుకోగా డీజిల్ మీద 29 పైసలు పెరిగి రూ. 73.24 గా నమోదైంది.

ముంబయిలోనూ లీటర్ పెట్రోలు ధర 18 పైసలు పెరిగి రూ.87.15 గా నమోదైంది. డీజిల్ ధర మాత్రం 70 పైసలు తగ్గడం విశేషం. దీంతో అక్కడ లీటరు డీజిల్ ధర రూ.76.75కి పడిపోయింది. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.86.59, డీజిల్ ధర రూ.79.67గా ఉంది.
ఇప్పుడు లీటరు పెట్రోల్ ధర రూ. 83.52 (రూ. 2.28 తగ్గింపు) కాగా డీజిల్ 75.09 (రూ. 2.21 తగ్గింపు) పలుకుతోంది.
అక్టోబరు 6న దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు:
పెట్రోలు ధర (లీటర్) డీజిల్ ధర (లీటర్)
- ఢిల్లీ రూ.81.68 రూ.73.24
- ముంబయి రూ.87.15 రూ.76.75
- కోల్కతా రూ.83.52 రూ.75.09
- చెన్నై రూ. 84.89 రూ.77.42
- బెంగళూరు రూ.82.32 రూ.73.61
- హైదరాబాద్ రూ.86.59 రూ.79.67
- విజయవాడ రూ.85.66 రూ.78.41
- అహ్మదాబాద్ రూ.78.67 రూ.76.54
- లక్నో రూ.79.12 రూ.71.28
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications