గత కొన్ని వారాలుగా రూపాయి విలువ రికార్డు స్థాయిలో దిగువకు పడిపోయింది.శుక్రవారం నాడు డాలర్ తో పోల్చి చూస్తే రూపాయి విలువ 6 పైసలు పెరిగి 73.52 కి చేరుకుంది.
గత కొన్ని వారాలుగా రూపాయి విలువ రికార్డు స్థాయిలో దిగువకు పడిపోయింది.దీని ప్రభావం పెట్రోల్ ధరలపై పెను ప్రభావం చూపింది.ఎన్నడూ లేని విదంగా ప్రస్తుతం లీటర్ పెట్రోల్ రూ.90 దాటి పోయింది.ఇది ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో పెట్రోల్ ధరలు రూ.100 రూపాయల వైపు పరుగులు తీయడం కాయం అంటున్నారు నిపుణులు

ఇంకా ఈ ప్రభావం నిత్యవసర వస్తువులపై కూడా ప్రభావం చూపి సామాన్యుడి నడ్డి విరుస్తోంది,సగటు వ్యక్తి కూరగాయలు కొనేందుకు వెళితే ధరలు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి.
శుక్రవారం నాడు డాలర్ తో పోల్చి చూస్తే రూపాయి విలువ 6 పైసలు పెరిగి 73.52 కి చేరుకుంది. ఎగుమతిదారులచే డాలర్ యొక్క తాజా అమ్మకాలతో పాటు కొన్ని కరెన్సీలపై డాలర్ బలహీనపడటం రూపాయికి మద్దతునిచ్చింది అని డీలర్లు పిటిఐ నివేదికలో పేర్కొన్నారు.
కాగా ఆర్‌బీఐ వరుసగా మూడోసారి కూడా వడ్డీ రేట్లను పెంచుతుందని మార్కెట్ అంచనా వేస్తోంది.ఉదయం 9:10 సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 73.59 వద్ద ట్రేడవుతోంది. మునపటి ముగింపు 73.58తో పోలిస్తే 0.01 శాతం క్షీణించింది. శుక్రవారం రూపాయి 73.64 వద్ద ప్రారంభమైంది.
బెంచ్‌మార్క్ ఇండెక్స్ సెన్సెక్స్ ఈ ఏడాది మొత్తంగా 3.3 శాతంమేర లాభపడింది.
ఆసియా ప్రధాన కరెన్సీలన్నీ నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. తైవాన్ డాలర్ 0.23 శాతం, థాయ్ బట్ 0.21 శాతం, చైనా ఆఫ్‌షోర్ 0.12 శాతం, దక్షిణ కొరియా ఒన్ 0.09 శాతం, సింగపూర్ డాలర్ 0.07 శాతం క్షీణించాయి. అయితే చైనా రెన్‌మిన్‌బి 0.31 శాతం పెరిగింది.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications