For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు 52 వారాల కనిష్టానికి పడిపోయాయి.

ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఐఒసితో సహా హెచ్పిసిఎల్, బిపిసిఎల్ షేర్లు 52 వారాల కనిష్ట స్థాయికి పడిపోయాయి.

By bharath
|

ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఐఒసితో సహా హెచ్పిసిఎల్, బిపిసిఎల్ షేర్లు 52 వారాల కనిష్ట స్థాయికి పడిపోయాయి. పెట్రోలు,డీజిల్ పై రూ.1.50 రూపాయల చొప్పున ప్రభుత్వం ఎక్సైజ్ తగ్గించిన కారణంగా.

ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు 52 వారాల కనిష్టానికి పడిపోయాయి.

పెట్రోలు,డీజిల్ పై లీటరుకు రూ.1.50 రూపాయల మేరకు ఎక్సైజ్ సుంకం తగ్గిందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు.

పెట్రోల్ డీజిల్ ధరలపై వినియోగదారులకు మొత్తం లీటరు పై లాభం రూ.2.50 రూపాయలు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు ఇంధన దరల పై రూ.2 .50 రూపాయలు తగ్గించామని లేక రాయనున్నట్టు ఆయన తెలిపారు.

ఆగస్టు మధ్యకాలం నుంచి ఇంధన ధరలు నిలకడ లేకుండా అత్యధిక రికార్డులను నమోదు చేశాయి. అక్టోబర్ 4 నాటికి, పెట్రోలు ధరలు ముంబైలో లీటరుకు 14 పైసలు పెరిగి 91.34 కి చేరుకున్నాయి.

అంతర్జాతీయంగా కారకాలు, ధరల పెంపు కారణంగా బ్రెంట్ క్రూడ్ చమురు ధరలు పెరిగి 86 డాలర్లుగా నమోదయ్యాయి.

హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ రూ .208.20 వద్ద ఉంది,రూ. 43.15 లేదా 17.17 శాతం తగ్గింది.ఇది 52 వారాల కనిష్ట స్థాయికి రూ .208.20 కి చేరింది.

భారత్ పెట్రోలియం కార్పొరేషన్ రు. 314.80 వద్ద ఉందని రూ .62.65 లేదా 16.60 శాతం తగ్గింది. ఇది ప్రస్తుతం రూ. 310 లో 52 వారాల కనిష్ట స్థాయికి చేరుకుంది.

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రూ. 135.00 వద్ద ఉంది రూ .22.50 లేదా 14.29 శాతం తగ్గింది. ఇది 52 వారాల కనిష్టానికి రూ. 134.05 ను తాకినది.

5:27 గంటలకు గెయిల్ ఇండియా రూ .362.85 వద్ద ఉంది,రూ. 18.75 లేదా 4.91 శాతం తగ్గింది.

Read more about: petrol diesel
English summary

ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు 52 వారాల కనిష్టానికి పడిపోయాయి. | OMCs Hit 52-Week Low As Government Cuts Excise Duty On Petrol, Diesel

Shares of Oil marketing companies (OMCs) including HPCL, BPCL and IOC touched 52-week low after government cut excise on petrol and diesel by Rs 1.50, while OMC will absorb Re 1 cut.
Story first published: Friday, October 5, 2018, 11:33 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X