For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కుప్పకూలిన భారత స్టాక్ మార్కెట్లు.ప్రధాన కారణాలు ఇవే.

గురువారం బిఎస్ఇ బెంచ్మార్క్ సెన్సెక్స్ 800 పాయింట్ల వరకు నష్టపోయింది. ముడి చమురు ధరలు పెరగడం, రూపాయి రికార్డు స్థాయిలో పతనం కారణంగా గ్లోబల్ మార్కెట్లు బలహీన పడ్డాయి.

By bharath
|

గురువారం బిఎస్ఇ బెంచ్మార్క్ సెన్సెక్స్ 800 పాయింట్ల వరకు నష్టపోయింది. ముడి చమురు ధరలు పెరగడం, రూపాయి రికార్డు స్థాయిలో పతనం కారణంగా గ్లోబల్ మార్కెట్లు బలహీన పడ్డాయి.

కుప్పకూలిన భారత స్టాక్ మార్కెట్లు.ప్రధాన కారణాలు ఇవే.

అంతర్జాతీయ బెంచ్మార్క్ బ్రెంట్ క్రూడ్ నాలుగు సంవత్సరాల అధికం పెరిగి బ్యారెల్ కు 86 స్థాయికి చేరింది దీని ప్రకారం రూపాయి డాలర్ తో పోల్చి చూస్తే 73,81 వద్ద ఒక కొత్త కనిష్ఠానికి పడిపోయింది.

బిఎస్ఇ 30 షేర్ల బేరోమీటర్ కొన్ని నష్టాలను తెచ్చి 616.15 పాయింట్లు లేదా 1.71 శాతం క్షీణించి, 12:45 గంటలకు 35,359.48 వద్ద ముగిసింది.

గత సెషన్లో సెనె్సక్స్ 550 పాయింట్లు నష్టపోయింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 213.15 పాయింట్లు లేదా 1.96 శాతం క్షీణించి 10,645.10 వద్ద ముగిసింది

వోలటైలిటీ ఇండెక్స్ ఇండియా VIX కూడా 6 శాతం పెరిగింది అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ట్రేడ్ అవుతూ ఉన్నాయి, ఐటి, ఆటో, ఫార్మా, బ్యాంకింగ్, రియాల్టీ స్టాక్స్ లాంటి నష్టాలను చవిచూశాయి.

అగ్ర గామీలు రిలయన్స్ ఇండస్ట్రీస్, హీరో మోటార్ కార్పొరేషన్, Tcsh, ఇండస్ఇండ్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇన్ఫోసిస్ , HUL, ఏషియన్ పెయింట్స్, హెచ్డిఎఫ్సి, బజాజ్ ఆటో వృద్ధి 6 వరకు పడిపోవడం జరిగాయి ఐతే యస్ బ్యాంక్ 2.18 శాతం లాభపడింది.

విశ్లేషకుల ప్రకారం, ఈక్విటీ బెంచ్మార్క్ సూచీలు ఆగస్టు లో శిఖర స్థాయిలు నుండి దాదాపు 10 శాతం పడిపోయింది, బలహీన దేశీయ సెంటిమెంట్లు, ప్రపంచ అనిశ్చితులు, రూపాయి విలువ మరియు ముడి చమురు ధరలు బలోపేతం కారణంగా పడిపోయాయి.

రూపాయి మరియు ముడి చమురు ధరలు స్థిరత్వం స్థిరత్వం లేని సంకేతాలు ఇస్తున్నాయి,రానున్న సెషన్స్ లో మరింత బలహీన పడే అవకాశాలు కనిపిస్తిఉన్నాయి.

అత్యధిక US దిగుబడిని ఆసియా మార్కెట్లలో అస్థిరతను చూడవచ్చు బ్రోకర్స్ అభిప్రాయపడ్డారు, అధిక దిగుబడి మరియు మంచి ఆర్ధిక డేటా ఉన్న నేపదంలో పెట్టుబడిదారులు అమెరికాకు తరలివెళుతారని భయాందోళన కారణంగా వాణిజ్య మనోభావాలు మందగించాయి. ఆసియాలో హాంకాంగ్ యొక్క హాంగ్ సెంగ్, జపాన్, సింగపూర్ మరియు తైవాన్లు 2 శాతం వరకు పడిపోయాయి.

అయితే US డౌ జోన్స్ పారిశ్రామిక సగటు బుధవారం 0.20 శాతం పెరిగింది.

Read more about: stock market sensex nifty
English summary

కుప్పకూలిన భారత స్టాక్ మార్కెట్లు.ప్రధాన కారణాలు ఇవే. | Sensex Plummets Over 800 Points On Sinking Rupee, Weak Global Cues

Mumbai: The BSE benchmark Sensex plummeted over 800 points in afternoon session on Thursday as rupee sank to another low amid boiling crude prices, weak global cues.
Story first published: Thursday, October 4, 2018, 15:20 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X