For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జనాలను మోసం చేస్తూ..అడ్డంగా దొరికిన బడా సూపర్ మార్కెట్స్ ఇవే!

|

దేశంలో అనేక నగరాలలో ఉండే సూపర్ మార్కెట్లలో డీ-మార్ట్ ఒకటి మిగతా సూపర్ మార్కెట్లతో పోలిస్తే డీ-మార్ట్ చాలా బెటర్ అని అంత అంటుంటారు దీనికి కారణం మిగతా సూపర్ మార్కెట్ల కన్నా డీ-మార్ట్ లో ధరలు తక్కువ కనుక.

డీ-మార్ట్

డీ-మార్ట్

హైదరాబాద్ తో సహా చాలా మెట్రో నగరాలలో మరియు ఇప్పుడు టౌన్లలో కూడా డీ-మార్ట్ ఉంది . ఇక చాలామంది ఈ డీ-మార్ట్ కి వెళ్లి ప్రతి నెల సరిపడే సామాన్లు కొంటారు. ఇక సూపర్ మార్కెట్లలో నమ్మకమైన సూపర్ మార్కెట్ గా డీ-మార్ట్ నిలిచింది.

నమ్మకం

నమ్మకం

ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నాము అని అనుకుంటున్నారా? ఇంత నమ్మకం నిలబెట్టుకున్న డీ-మార్ట్ ఈ నమ్మకాన్ని క్యాష్ చేసుకోవాలి అనుకున్నారో మరి ఏంటో ఒక సంఘటన జరిగింది.

ఒక న్యూస్

ఒక న్యూస్

హైదరాబాద్ లోని షేక్ పేట్ డీ-మార్ట్ భారీ మోసాలకు పాల్పడుతోంది అంటూ తాజాగా ఒక న్యూస్ వెలుగులోకి వచ్చింది అంతే కాదు పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది కూడా ఇక అసలు విషయానికి వస్తే షేక్ పేట్ డీ-మార్ట్ లో విడిగా విక్రయిస్తున్న వస్తువులలో గోధుమ రవ్వ, ఇడ్లీ రవ్వ మరియు కంది పప్పు వీటి విషయంలో భారీగా తేడా వస్తుండడం తో ఒక వినియోగదారుడు పిర్యాదు చేసాడు

పిర్యాదు

పిర్యాదు

ఆ వినియోగదారుడు పిర్యాదు చేసిన వెంటనే కూడికలు మరియు కొలతలు శాఖ వెంటనే డీ-మార్ట్ పై నాలుగు గంటలు దాడి చేసింది. ఇక డీ-మార్ట్ లో ఉన్న ప్రతి వస్తువు తనిఖీ చేశారు. తనిఖీ చేసిన తర్వాత షేక్ పేట్ డీ-మార్ట్ చేస్తున్న అక్రమాలు వెలుగులోకి వచ్చాయి.

 మిషిన్లు

మిషిన్లు

సాధారణ కస్టమర్ లాగా వెళ్లిన అధికారులు కొన్ని వస్తువులకు తూకాలు తేడా చూసారు మిషిన్లు పరిశీలించిన తర్వాత డీ-మార్ట్ లో కస్టమర్లకు మోసం చేస్తున్నారు అని గుర్తించారు.

 మోర్ సూపర్ మార్కెట్

మోర్ సూపర్ మార్కెట్

సోమాజిగూడలోని MORE సూపర్ మార్కెట్లో కూడా గత వారమే ఇలాగే తనిఖీలు చేసాము అంటూ అధికారు చెప్పారు. ఈ సూపర్ మార్కెట్లో చేస్తున మోసాలు గత వారమే తెలిసి కొన్ని సూపర్ మార్కెట్ యజమాన్యాలని తాము మందలిచాం అని వారు కూడా ఆ తప్పులని సరిచూస్కొని ఇంకోసారి జరగకుండా చేసుకుంటాము అని యాజమాన్యం మాట ఇవ్వడం జరిగింది. ఐతే ఈసారి ఎవ్వరిని వదలడం జరగదు అని చట్ట పరియమైన చర్యలకి సిద్ధంగా ఉండాలి అని హెచ్చరించారు అధికారులు.

మిమ్మలిని దోపిడీ

మిమ్మలిని దోపిడీ

ఇంకా వినియోగదారులు తాము నెలంతా కస్టపడి ఒకేసారి అన్ని వస్తులు ఒకే చోట్ల దొరుకుతున్నాయి కదా అని సూపర్ మార్కెట్ వస్తే వీరు మిమ్మలిని దోపిడీ చేస్తున్నారు అని అన్నారు.

కాల్ చేసి

కాల్ చేసి

ఇక అలాగే సూపర్ మార్కెట్లలో కానీ ఇంకా ఇక్కడ కానీ ఎవరన్నా మోసాలకు పాల్పడితే వినియోగదారులు 9490165619 ఈ నెంబర్ కు కాల్ చేసి చెప్పవచ్చు అని అలాగే చెప్పినవారి విషయాలని ఎంతో గోప్యాంగ ఉంచుతాం అని అధికారి సిద్దార్థ్ మల్హోత్రా వెల్లండించారు.

Read more about: dmart
English summary

జనాలను మోసం చేస్తూ..అడ్డంగా దొరికిన బడా సూపర్ మార్కెట్స్ ఇవే! | D-mart and More Super Market Fraud

DMart is one of the most super-markets in many cities in the country as DMart is much better compared to the rest of the supermarket, as the price in DMart is lower than the rest of the supermarket.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X