దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగింది. దేశ వ్యాప్తంగా నేడు బంగారం ధర రూ.300 మేర పెరిగింది.
మనకు భూమిలో లభించే ఖనిజాల్లో అత్యంత విలువైనది బంగారం.బంగారానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది,ముక్యంగా మన భారతదేశం లో చూస్తే బంగారానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.ప్రజలు అనేక మంది బంగారం పై మొక్కువ చూపుతారు.వీటి ధరలు రోజువారిగా మారుతూ ఉంటాయి. ముక్యంగా అంతర్జాతీయ మార్కెట్ లో చోటుచేసుకునే వాణిజ్య కారణాల వల్ల బంగారం ధరలు ప్రభావం చూపుతాయి.
దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగింది. దేశ వ్యాప్తంగా నేడు బంగారం ధర రూ.300 మేర పెరిగింది.10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్లయితే రూ. 30,380 గాను, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 32,600 గా పలుకుతోంది.
దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలను ఈ కింద చూడండి...

హైదరాబాద్:
హైదరాబాద్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29800, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30800, సిల్వర్ ప్రైస్: రూ. 40100
విజయవాడ:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29800, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30800, సిల్వర్ ప్రైస్: రూ. 40100
విశాఖపట్నం:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29800, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30800, సిల్వర్ ప్రైస్: రూ. 40100

బెంగళూరు:
బెంగళూరు:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29300, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31390, సిల్వర్ ప్రైస్: రూ. 40100
మంగళూరు:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29300, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31390, సిల్వర్ ప్రైస్: రూ. 40100
మైసూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29300, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31390, సిల్వర్ ప్రైస్: రూ. 40100

చెన్నై:
చెన్నై:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29800, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30800, సిల్వర్ ప్రైస్: రూ. 40100
కోయంబత్తూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29800, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30800, సిల్వర్ ప్రైస్: రూ. 40100
మదురై:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29800, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30800, సిల్వర్ ప్రైస్: రూ. 40100

ఢిల్లీ:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30450, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32400, సిల్వర్ ప్రైస్: రూ. 40100
లక్నో:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30450, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33110, సిల్వర్ ప్రైస్: రూ. 40100
పాట్నా:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30380, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32600, సిల్వర్ ప్రైస్: రూ. 40100

ముంబై:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30380, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32600, సిల్వర్ ప్రైస్: రూ. 40100
నాగపూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30380, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32600, సిల్వర్ ప్రైస్: రూ. 40100
నాసిక్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30380, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32600, సిల్వర్ ప్రైస్: రూ. 40100
పూణే:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30580, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32100, సిల్వర్ ప్రైస్: రూ. 40100

గుజరాత్:
సూరత్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30380, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31350, వెండి ధర: రూ. 40100
వడోదర: 22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30380, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31350, వెండి ధర: రూ. 40100

అహ్మదాబాద్:
అహ్మదాబాద్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30380, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31350, వెండి ధర: రూ. 41500
భువనేశ్వర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31190, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30600, సిల్వర్ ప్రైస్: రూ. 40100

చండీగఢ్:
చండీగఢ్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30400, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31500, సిల్వర్ ప్రైస్: రూ. 40100
జైపూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30450, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33110, సిల్వర్ ప్రైస్: రూ. 40100


Click it and Unblock the Notifications