వంట గ్యాస్ వినియోగదారులకు ఆయిల్ కంపెనీలు మరోసారి షాక్ ఇచ్చాయి. వంటగ్యాస్ ధర మరోసారి పెరిగింది. గత ఆరు నెలలుగా పెరుగుతున్న గ్యాస్ ధర, మరోసారి రూ.58.50 పెరిగింది. ఈ పెరుగుదలతో హైదరాబాద్లో సబ్సిడీ లేని వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.936.50కు చేరింది. తాజా పెరుగుదలతో గత ఆరు నెలలు గ్యాస్ ధర దాదాపు రూ.233.50 పెరిగింది. అంతర్జాతీయంగా చమురు రేట్లు పెరగడంతో గ్యాస్ ధరలు పెంచాల్సి వస్తుందని ఆయిల్ కంపెనీలు చెబుతున్నాయి.

అయితే సబ్సిడీ సిలిండర్ల ధరలో మాత్రం ఏ మాత్రం మార్పు లేదు. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలతో పాటు ప్రభుత్వం ఎప్పటికప్పుడు సబ్సిడీ రేట్లు కూడా పెంచుతుంది. దీంతో సబ్సిడీ సిలిండర్లుపై అదనపు భారం తగ్గింది. అయితే సబ్సిడీ సిలెండర్లకు నగదు బదిలీ అమలు చేయడంతో గ్యాస్ బుక్ చేసే సమయంలో ఎక్కువ ధర వెచ్చించి గ్యాస్ బుక్ చేయాల్సి వస్తుంది. ఒక్కసారే అంత ధర చెల్లించడం నిరుపేదలకు ఇబ్బందిగా మారింది. పెరిగిన రేటు సబ్సిడీ రూపంలో తిరిగి బ్యాంక్ అకౌంట్ లో రావటం కొంత ఉపశమనం కలిగించే అంశంగా చెప్పవచ్చు.
ఇక మెట్రో నగరాలలో కూడా గ్యాస్ ధరలు పెరిగాయి ఢిల్లీ లో రూ.59 కి పెరిగాయి. భారత దేశంలో గృహాలు సబ్సిడీ రేట్లు కనీసం 12 సీలిండర్లు కొనుగోలు చేయడానికి అనుమతి ఇచ్చారు తర్వాత వారు పూర్తి ధర చెల్లించి కొనుగోలు చేయాలి. కొత్తగా ప్రకటించిన ధరలలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అంతర్జాతీయ ధరలు మరియు విదేశీ మారక విలువలు పెరగడంతో ధరల ఎరుగుదల ఎక్కువ ఉంది అని తెలిపింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications