అద్దె ఇంటి రెంటు కడతాము అంటున్న కేంద్రం ఏంటో మీరే చూడండి.

భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ తాజాగా ఒక ఆస్తకికరమైన హామీ ప్రకటించింది. రాష్ట్రంలో ప్రతి ఒకరికి సొంతింటి కల నిజం చేస్తాము అని బీజేపీ హామీ ఇచ్చింది. ఆ కల సహకారం ఐఎంతవరకు కూడా ప్రతి నెల రూ.5000 మించకుండా అన్ని కుటుంబాలకు తమ ఇంటి అద్దె చెల్లిస్తాము అని వెల్లడించింది బీజేపీ.

బీజేపీ

బీజేపీ

ఈ మేరకు తమ ఎన్నికల మానిఫెస్టోలో ఈ విషయాని పొందుపరుస్తున్నట్లు బీజేపీ తెలిపింది. హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పార్టీ మేనిఫెస్టో కమిటీ వివిధ అంశాల మీద పై చేర్చించి ఒక అభిప్రాయానికి వచ్చింది వాటిని పార్టీ ఉన్నతస్థాయి కమీటీకి నివేదించాలి అని అనుకుంటోంది.అంతే కాదు ఏకాభిప్రాయాలు వచ్చిన అంశాలను మేనిఫెస్టో లో పొందుపరచనుంది.

 మేనిఫెస్టో

మేనిఫెస్టో

ఈ మేరకు తమ ఎన్నికల మానిఫెస్టోలో ఈ విషయాని పొందుపరుస్తున్నట్లు బీజేపీ తెలిపింది. హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పార్టీ మేనిఫెస్టో కమిటీ వివిధ అంశాల మీద పై చేర్చించి ఒక అభిప్రాయానికి వచ్చింది వాటిని పార్టీ ఉన్నతస్థాయి కమీటీకి నివేదించాలి అని అనుకుంటోంది.అంతే కాదు ఏకాభిప్రాయాలు వచ్చిన అంశాలను మేనిఫెస్టో లో పొందుపరచనుంది.

టిఅర్ఎస్

టిఅర్ఎస్

ప్రస్తుతం టిఅర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిన డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఎండమావిగా మారాయి అని పేర్కొంది. కేంద్రం ప్రకటించిన ప్రధాన మంత్రి ఆవాస్ యోజన తెలంగాణలో అమలు చేయకుండా ప్రభుత్వం నీరు కార్చింది అని తెలిపింది. అందుకే బీజేపీ అధికారంలోకి వస్తే డబల్ బెడ్ రూమ్ ఇల్లు పధకం కొనసాగిస్తూనే కేంద్రం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి యోజన పధకం కూడా కొనసాగిస్తోంది అని తెలిపారు

త్రాగు నీరు

త్రాగు నీరు

ఇక మొత్తం ఈ మేనిఫెస్టో ప్రజల ముందుకు తీసుకొస్తున్నట్లు బీజేపీ ప్రకటించింది. కేవలం ఇదే కాదు మేనిఫెస్టో లో ఇంకా కొన్ని విషయాలు తెలిపింది. మున్సిపాలిటీ మరియు గ్రామాలలో నీటి పన్ను అధికంగా ఉంది అందుకే ఎక్కడన్నా సరే కేవలం రూ.6 కే త్రాగు నీరు సరఫరా చేస్తాము అం చెప్పారు.

ఇక అలాగే

ఇక అలాగే

ఇక అలాగే రాష్ట్రంలో 59 ఎస్ సి వర్గాలు పోరాటం చేస్తున్నాయి వారికీ సర్టిఫికెట్ జారీలో జాప్యం జరుగుతోంది. అందుకే కులధ్రువీకరణ పత్రం సులభదాయకం చేస్తాము అని చెప్పారు. ఇక మరొకటి డప్పు మరియు చెప్పు ఇతర చేతి వృత్తి మరియు కుల వృత్తి వారికీ నెలకి రూ.3000 పెన్షన్ ఇస్తాము అని చెప్పారు.

నినాదంతో

నినాదంతో

ఇక ఆటో , స్కూల్ వ్యాన్ మరియు సెవెన్ సెట్టర్ ఆటోల వల్ల కాలుష్యం పెరిగిపోతాంది. అందుకే వాటి స్థానంలో ఎలాంటి డబ్బులు చెల్లించకుండా కొత్తవి ఇస్తాము. పాత ఆటో , పాత స్కూల్ వ్యాన్ ఇవ్వండి కొత్తవి తీసుకోండి అనే నినాదంతో ముందుకు వస్తున్నారు. ఇక వాటి పై అన్ని రకాల పన్నులు రద్దు చేస్తాము అని చెప్పారు.

 అన్ని ఫీజులు

అన్ని ఫీజులు

ఇక ఈ మేనిఫెస్టో లో బీజేపీ అధికారంలోకి వస్తే విద్య సంత్సరం మొదలు అవ్వగానే మొత్తం అన్ని ఫీజులు ప్రభుత్వం చెల్లిస్తుంది అని తెలిపారు. ఇక హాస్పిటల్, ప్రైవేట్ స్కూళ్ళు , ఆలయాలు, వీటికి సంబంధించి ఆస్థి, నీరు పన్నులు కమెర్షియల్ స్లాబ్లో ఉండవు. ఇప్పుడు ఉన్న వాటిని కూడా తొలగిస్తారు అని తెలిపారు.

 పోస్టుల భర్తీ

పోస్టుల భర్తీ

ప్రతి ఏడాది పోస్టుల భర్తీ పెడతాం ఇక బీజేపీ అధికారంలోకి వచ్చిన తోలి ఏడాదిలో లక్ష ఉద్యోగాలు ఇస్తాము అలాగే డిగ్రీ పూర్తి చేసిన వారికీ ఉచితంగా లాప్ టాప్ ఇస్తాము.ఈ మేనిఫెస్టో చూసిన ప్రతి ఒకరు ఆశ్చర్యపోతున్నారు. బీజేపీ నేతలు ప్రకటిస్తానట్లు అద్దెకి అంత ప్రాముఖ్యత ఏంటి అసలు ఇలా గుర్తిస్తారు. అసలు ఈ స్థాయిలో ఆర్ధిక భారం భరించడం ఎలా అని అందరూ అనుకుంటున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+