For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బంగారం ధరతో పాటు వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి.

సోమవారం బంగారం ధరలు 10 గ్రాముల ధర రూ .75 రూపాయలు తగ్గి రూ .31,475 కు పడిపోయింది.వెండి కూడా కిలోకు 150 రూపాయలకు పడిపోయింది. బంగారం, వెండి ధరలు ఓ మోస్తరు వెనక్కి తగ్గాయి.

By bharath
|

సోమవారం బంగారం ధరలు 10 గ్రాముల ధర రూ .75 రూపాయలు తగ్గి రూ .31,475 కు పడిపోయింది.

వెండి కూడా కిలోకు 150 రూపాయలకు పడిపోయింది. బంగారం, వెండి ధరలు ఓ మోస్తరు వెనక్కి తగ్గాయి.

బంగారం ధరతో పాటు వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి.

దేశ రాజధానిలో బంగారం 99.9 శాతం స్వచ్ఛత గల 10 గ్రాములపై రూ. 31,550 రూపాయల నుండి రూ.31,475 రూపాయలకు పడిపోయింది.

అదే విధంగా 99.5 గ్రాముల బంగారం 10 గ్రాముల పై రూ.31,340 రూపాయల నుండి 10 గ్రాముకు రూ.31,325 రూపాయలకు పడిపోయింది.

బంగారం ధర 0.57 శాతం తగ్గి 1189.40 డాలర్లకు చేరుకుంది. న్యూయార్క్లో ఔన్స్ 0.63 శాతం నుంచి 14.63 డాలర్లకు పడిపోయింది.

అయితే, సావరిన్ బంగారం ఎనిమిది గ్రాములకి రూ.24,500 రూపాయల వద్ద ఉంది.

వెండి ధర కూడా కిలోకు రూ.150 రూపాయలు తగ్గి రూ .38,950 కి చేరుకుంది. సిల్వర్ కాయిన్ రేట్లు రూ.73,000 రూపాయల నుండి 72,000 రూపాయలకు పడిపోయాయి.

వారపు ఆధారిత డెలివరీ లో సిల్వర్ ధర రూ. 130 తగ్గి రూ .38,520 కి చేరుకుంది.

శనివారం నాడు బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.250 రూపాయలు తగ్గి రూ.31,550 రూపాయలకు చేరుకుంది. మూడు రోజులు పరాజయం కొనసాగింది.

Read more about: gold silver
English summary

బంగారం ధరతో పాటు వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. | Gold Drops Rs 75; Silver Falls By Rs 150

New Delhi: Gold prices dropped by Rs 75 to Rs 31,475 per 10 gram at the bullion market on Monday in line with weak global trend.
Story first published: Monday, October 1, 2018, 17:39 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X