మినిమం బ్యాలన్స్ లేకుండా ఉండే ఎస్‌బీఐ అకౌంట్లు ఇవే! News
Published: Friday, September 28, 2018, 16:36 [IST]
అకౌంట్ మెయింటైన్ చేయాలంటే అందులో మినిమమ్ బ్యాలెన్స్ తప్పనిసరి. కనీస బ్యాలెన్స్ లేకపోతే జరిమానా చెల్లించాల్సిందే. ఇలాంటి జరిమానాలతోనే రూ.1,771 కోట్లు వసూలు చేసినట్టు ఎస్‌బీఐ ఇటీవల ప్రకటించింది. అంటే మినిమమ్ బ్యాలెన్స్ అన్నది ఖాతాదారులకు ఎంత పెద్ద సమస్యగా మారిందో అర్థం చేసుకోవచ్చు. జీతం డబ్బులు ఖర్చులకు సరిపోయే పరిస్థితి లేనప్పుడు ఇక మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసేదెలా? ఇలాంటి వారికోసమే ఎనిమిది ఖాతాలున్నాయి.
SBI Accounts with No Minimum Balance
1 . ఫైనాన్సియల్ ఇంక్లూషన్ అకౌంట్
2 .నో ఫ్రిల్ అకౌంట్
3 . శాలరీ ప్యాకేజీ అకౌంట్
4 .బేసిక్స్ సేవింగ్స్ బ్యాంకు డిపాజిట్
5 .స్మాల్ సేవింగ్స్ అకౌంట్
6 . పెహలా కదమ్ పెహలా ఉడాన్
7 . ఫైనాన్సర్ అకౌంట్
8 . మైనర్ అకౌంట్
ఇవి ఎస్‌బీఐ బ్యాంకులో మినిమం బ్యాలన్స్ లేకుండా ఉండే అకౌంట్లు.
Share This Article
English summary
మినిమం బ్యాలన్స్ లేకుండా ఉండే ఎస్‌బీఐ అకౌంట్లు ఇవే! | SBI Accounts with No Minimum Balance
Minimum balance is required for account maintenance. If the minimum balance is to be paid fine.
Story first published: Friday, September 28, 2018, 16:36 [IST]
Other articles published on
Sep 28, 2018
Block for 8 hours
Block for 12 hours
Block for 24 hours
Don't block
To start receiving timely alerts, as shown below click on the Green “lock” icon next to the address bar
Click it and Unblock the Notifications
Close X
Close X
To Start receiving timely alerts please follow the below steps:
Click on the Menu icon of the browser, it opens up a list of options. Click on the “Options ”, it opens up the settings page, Here click on the “Privacy & Security” options listed on the left hand side of the page. Scroll down the page to the “Permission” section . Here click on the “Settings” tab of the Notification option. A pop up will open with all listed sites, select the option “ALLOW“, for the respective site under the status head to allow the notification. Once the changes is done, click on the “Save Changes” option to save the changes. Gender
Select your Gender
Age
Select your Age Range