పెరిగిన పెట్రోల్ ధరలు ఈవిదంగా ఉన్నాయి.ధరలు పరిశీలించండి.
ఆగస్టు మధ్య నుంచి పెట్రోలు, డీజిల్ పై ధరలు లీటరుకు రు. 5 రూపాయలు పెరిగింది.ఢిల్లీ, ముంబైలలో పెట్రోలు లీటరుకు రూ.83.22 రూపాయలు, లీటరు రూ.90.57 రూపాయలుగా ధరలు ఉన్నాయి.
ఆగస్టు మధ్య నుంచి పెట్రోలు, డీజిల్ పై ధరలు లీటరుకు రు. 5 రూపాయలు పెరిగింది.ఢిల్లీ, ముంబైలలో పెట్రోలు లీటరుకు రూ.83.22 రూపాయలు, లీటరు రూ.90.57 రూపాయలుగా ధరలు ఉన్నాయి.హైదరాబాద్ లో డీజిల్ ధర రూ.80 రూపాయలు దాటింది.ప్రస్తుతం లీటరు రూ.80.95 రూపాయల అమ్మకం జరుగుతోంది.

పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల నేడు మళ్లీ కొనసాగింది.మెట్రో నగరాల్లో ధరలు లీటరుకు 20 పైసలకు పైగా పెరిగింది అలాగే డీజిల్ పై ధరలు 18 పైసలు పెరిగాయి.
అన్ని మెట్రో నగరాల్లో ముంబై లో ధరలు అధికంగా ఉన్నాయి దీనికి కారణం పెట్రోల్ పై గరిష్ట వ్యాట్ పన్ను కారణం.పెట్రోల్ పై పన్నులు, లెవీలు అత్యధికంగా మహారాష్ట్రలో (ముంబై, థానే, న్యూ ముంబైతో సహా) 38.11 శాతంగా ఉన్నాయి. ముంబై, థానే మరియు న్యూ ముంబైలలో వాట్ / అమ్మకపు పన్ను 39.12 శాతం వసూలు చేస్తోంది.
ఆగస్టు మధ్య నుంచి పెట్రోలు, డీజిల్ ధర లీటరుకు రు. 5 కు పెరిగింది. దేశీయ ఇంధన ధరల పెరుగుదల బ్రెంట్ ముడి చమురు ధరల పై పెంపును ప్రభుత్వం ప్రశ్నించింది. బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్ మార్కు 80 డాలర్లు దాటిపోయింది. ఇంధన నిపుణులు ధరల పెరుగుదల నియంత్రణ గురించి ఏమాత్రం ఉపశమనం కలిగించలేదని భావిస్తున్నారు.
పెరుగుతున్న ముడి చమురు ధరల కారణంగా రూపాయి గత నెల రోజుల్లో డాలర్ తో పోలిస్తే దాదాపు 4 శాతం తగ్గింది. డాలర్తో పోల్చుకుంటే భారతీయ కరెన్సీ 73-మార్కుకు చేరింది ఇది సెప్టెంబర్ 18 న డాలర్ తో 72.97 వద్ద ముగిసింది.శుక్రవారం నాడు రూపాయి మారకం విలువ 10 పైసలు పెరిగి 72.49 రూపాయలకు చేరుకుంది. శుక్రవారం ప్రారంభమైన ట్రేడింగ్ లో భారత కరెన్సీ రూపాయి మారకం విలువ పెరిగింది.


Click it and Unblock the Notifications