అనతికాలంలోనే దిగ్గజ ఆన్‌లైన్ వ్యాపార సంస్థగా ఎదిగిన ఫ్లిప్‌కార్ట్ ఇక నుంచి నిత్యావసర సరుకులను కూడా ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. ఫ్లిప్‌కార్ట్ సంస్థ బొనాంజా ఆఫర్‌ను కస్టమర్ల ముందుకు తీసుకొచ్చింది.

ఆన్ లైన్ లో
వివిధ రకాల వస్తువులపై భారీ తగ్గింపును ఆన్ లైన్ లో ఉంచింది. ఆన్‌లైన్ లో ఒక రూపాయకే లీటర్ సన్ ఫ్లవర్ అయిల్ మీ ముందుకు తీసుకొచ్చింది. కేవలం రూపాయకే ఒక కేజీ మధుర్ సుగర్ ప్యాకెట్, కెజీ కందిపప్పును ఆన్‌లైన్ సేల్స్‌లో పెట్టింది. ఫ్లిప్ కార్ట్ గ్రోసెరీ అనే టైప్ చేసి వెబ్ పేజీలోకి వెళ్లవచ్చును.

భారీ డిస్కౌంట్లు
ఆన్‌లైన్ షాపింగ్ లవర్స్‌కు శుభవార్త. 'ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్'కు సర్వం సిద్ధమైంది. అక్టోబర్ 10-14 వరకు ఐదు రోజుల పాటు ఈ సేల్ జరగనుంది. దుస్తులు, టీవీలు, ఇంటికి కావాల్సిన వస్తువులపై మంచి డీల్స్ ఉంటాయి. క్రెడిట్ కార్డులపై భారీ డిస్కౌంట్లు, డెబిట్ కార్డులతో ఈఎంఐ సదుపాయం, నో కాస్ట్ ఈఎంఐ, ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ లాంటి సేవల్ని కస్టమర్లు ఉపయోగించుకోవచ్చు

అక్టోబర్ 10
ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులు బిగ్ బిలియన్ డేస్ సేల్ ఆఫర్లను మూడు గంటల ముందుగానే పొందొచ్చు. అక్టోబర్ 10న టీవీలు, అప్లయెన్సెస్, స్మార్ట్ డివైజ్‌లపై ఆఫర్లుంటాయి. అక్టోబర్ 11న స్మార్ట్‌ఫోన్స్, ఎలక్ట్రానిక్ డివైజ్‌లు, యాక్సెసరీస్‌లపై డీల్స్ ఉంటాయి. వీటితో పాటు ప్రతీ గంటకు ఫ్లాష్ సేల్స్, ఎనిమిది గంటలకోసారి కొత్త డీల్స్ లభిస్తాయి.

ది బిగ్ బిలియన్ డేస్
ది బిగ్ బిలియన్ డేస్ సేల్ భారతీయులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈవెంట్. భారతదేశంలో పండుగల సీజన్ ఈ ఈవెంట్‌తో ప్రారంభమవుతుంది. ఫ్లిప్‌కార్ట్ నిర్వహిస్తున్న ఐదో బిగ్ బిలియన్ డేస్ సేల్ ఇది. కస్టమర్లకు ఉత్తమమైన ఆఫర్లు అందించడంపై దృష్టి పెట్టాం.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications