For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డాలర్ తో పోల్చిచూస్తే బుధవారం రూపాయి నిలకడగా కొనసాగుతోంది.

బుధవారం నాడు యుఎస్ ఫెడరల్ రిజర్వు విధాన సమావేశం ముగియడంతో రూపాయి విలువ డాలర్ తో పోలిస్తే కాస్త నిలకడగా ఉంది.

By bharath
|

బుధవారం నాడు యుఎస్ ఫెడరల్ రిజర్వు విధాన సమావేశం ముగియడంతో రూపాయి విలువ డాలర్ తో పోలిస్తే కాస్త నిలకడగా ఉంది.ఉదయం 9.11 గంటల సమయానికి రూపాయి విలువ డాలర్కు 72.73 వద్ద ట్రేడ్ అవుతోంది,తన మంగళవారం ముగింపు 72.70తో పోలిస్తే 0.03 శాతంమేర నష్టపోయింది. హోమ్ కరెన్సీ డాలర్కు 72.72 వద్ద ప్రారంభమైంది.

డాలర్ తో పోల్చిచూస్తే బుధవారం రూపాయి నిలకడగా కొనసాగుతోంది.

బుధవారం ఫెడరల్ రిజర్వ్ యొక్క పాలసీ సమావేశ ఫలితం గురించి ట్రేడర్లు ముందు జాగ్రత్త వహిస్తున్నారు, ఈ ఏడాది మూడోసారి వడ్డీ రేట్లు పెరిగే అవకాశముంది అని అంచనా వేశారు.

10 సంవత్సరాల గిల్ట్ దిగుబడి 8.12% వద్ద నిలిచింది, అంతకు ముందు 8.126% కంటే తక్కువగా ఉంది. బాండ్ దిగుబడి మరియు ధరలు వ్యతిరేక దిశల్లో కదులుతాయి

బెంచ్మార్క్ సెన్సెక్స్ ఇండెక్స్ 0.51 శాతం పెరిగి 187.84 పాయింట్లకు చేరుకుంది. ఇప్పటి వరకు ఇది 8% పెరిగింది.

ఈ ఏడాది ఇప్పటివరకూ రూపాయి విలువ 12 శాతం తగ్గింది. విదేశీ పెట్టుబడిదారులు వరుసగా 1.26 బిలియన్ డాలర్లు, 6.78 బిలియన్ డాలర్లు ఈక్విటీ, డెట్ మార్కెట్లలో వెనక్కు తీసుకున్నారు.

ఆసియా కరెన్సీలు తక్కువ వర్తకంలో ట్రేడ్ అవుతున్నాయి. ఇండోనేషియా రుపయా 0.15%, థాయ్ భాట్ 0.15%, మలేషియన్ రింగిట్ 0.1%, హాంకాంగ్ డాలర్ 0.06%, చైనా రాంమిన్బి 0.04% పడిపోయింది. అయితే దక్షిణ కొరియా 0.25 శాతం, ఫిలిప్పీన్స్ పెసో 0.22 శాతం, సింగపూర్ యెన్ 0.07 శాతం సాధించింది.

ఇతర ప్రధాన కరెన్సీల్లో అమెరికా కరెన్సీ పటిష్టతను తెలియజేసే డాలర్‌ ఇండెక్స్‌ తన మునపటి ముగింపు 94.133తో పోలిస్తే 0.02 శాతం పెరుగుదతో 94.149 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

Read more about: indian rupee dollar
English summary

డాలర్ తో పోల్చిచూస్తే బుధవారం రూపాయి నిలకడగా కొనసాగుతోంది. | Rupee Trades Flat Against Dollar Ahead Of Fed Decision

The Indian rupee was trading little changed against the US dollar ahead of the outcome of US Federal Reserve’s policy meeting due later on Wednesday.
Story first published: Wednesday, September 26, 2018, 11:34 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X