For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇక మీకు డబ్బు కావాలి అంటే అమెజాన్ ఇస్తుంది ఎలాగో తెలుసా?

By girish
|

మీ దగ్గర అమెజాన్ అకౌంట్ ఉందా? అయితే మీరు రూ.60,000 వరకు అప్పు పొందొచ్చు. ఈఎంఐల రూపంలో తిరిగి చెల్లించొచ్చు. ఇందుకోసం మీరు చేయాల్సింది ఏంటంటే మీ పాన్ కార్డ్, కేవైసీ వివరాలు ఇస్తే చాలు. వెంటనే అప్పు ఇచ్చేస్తుంది అమెజాన్. దీని ద్వారా క్రెడిట్ కార్డులు లేనివారు ఈఎంఐ సదుపాయం పొందొచ్చు.

 అర్హులు?

అర్హులు?

ప్రస్తుతానికి ఇది ఇన్వైట్ ఓన్లీ ప్రోగ్రామ్ మాత్రమే. ఎంపిక చేసిన కస్టమర్లు మొదట రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాతే వారి అమెజాన్ పే అకౌంట్‌లోకి డబ్బులు క్రెడిట్ అవుతాయి. పే బ్యాలెన్స్‌తో అమెజాన్‌లో కావాల్సిన వస్తువులు కొనుక్కోవచ్చు. యూజర్లకు రూ.60,000 వరకు క్రెడిట్ లభిస్తుంది. రాబోయే ఫెస్టివల్ సీజన్‌ని దృష్టిలో పెట్టుకొని క్యాపిటల్ ఫ్లోట్‌ భాగస్వామ్యంతో క్రెడిట్ సర్వీస్‌ని ప్రారంభించింది అమెజాన్.

ఆక్టోబర్ మొదటి వారంలో

ఆక్టోబర్ మొదటి వారంలో

ఆక్టోబర్ మొదటి వారంలో అమెజాన్ షాపింగ్ ప్రేమికులకు ఒక బంపర్ ఆఫర్ ప్రకటించనుంది అదే అమెజాన్ ఫెస్టివల్ సేల్ .మొదట మొబైల్స్ లో ఏమి ఆఫర్స్ ఉన్నాయో చూద్దాం. షావోమి, వన్ ప్లస్, హువావే మొబైల్స్ పై SBI డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. మరి కొన్ని మొబైల్స్ పై క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. 15 శాతం లేదా రూ.1750 క్యాష్ బ్యాక్ మరియు డిస్కౌంట్ ఉంటుంది.

 ఈఎంఐ

ఈఎంఐ

ఇక క్రెడిట్ కార్డు మీద మొబైల్ కొనాలి అనుకుంటున్నవారు ఇప్పుడు షాపింగ్ చేయడం మంచి తరుణం ఇప్పుడు మీరు క్రెడిట్ కార్డు మీద మొబైల్ కొంటె నో ఈఎంఐ. ఇక క్రెడిట్ కార్డు లేని వారు ఏమి బాధ పడనవసరం లేదు ఎందుకంటే ప్రధాన బ్యాంకుల నుంచి ఉన్న డెబిట్ కార్డుకు కూడా ఈఎంఐ సదుపాయం కూడా ఉంది. ఇక ఇంకోరకమైన కార్డు బజాజ్ కార్డు పైన కూడా ఈఎంఐ సదుపాయం ఉంది. ఇక అమెజాన్ పే ద్వారా మీరు లావాదేవీలు చెల్లిస్తే మీకు క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంటుంది.

Read more about: amazon
English summary

ఇక మీకు డబ్బు కావాలి అంటే అమెజాన్ ఇస్తుంది ఎలాగో తెలుసా? | Amazon Loan

Amazon giving loan upto Rs.60,000, all we need is have pan card and kyc
Story first published: Tuesday, September 25, 2018, 12:26 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X