For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బంగారం ధరలు దిగివచ్చిన వేళా! త్వరపడడండి.

By girish
|

బంగారం ధరలు దిగి వస్తున్నాయి శనివారం నాటి బులియన్ మార్కెట్లో పది గ్రాముల బంగారం ధర రూ. 250 రూపాయిలు తగ్గి రూ. 31,450 రూపాయలుగా ఉంది. ఇక వెండి స్వలాపంగా పెరిగింది పరిశ్రమ వర్గాలు మరియు నాణ్యాల తయారీ దారుల నుంచి కొనుగోలు పెరగడంతో వెండికి కొంచెం గిరాకీ పెరిగింది నేటి మార్కెట్ ధరలో రూ.80 పెరిగి మార్కెట్లో రూ. 38 ,150 కు పెరిగింది.

బంగారం ధరలు దిగివచ్చిన వేళా! త్వరపడడండి.

అంతర్జాతీయ పరిస్థితులు మరియు దేశంలో శుభకార్యాలు ఎక్కువ లేకపోవడంతో బంగారంకి గిరాకీ పడిపోయింది దింతో ధర కాస్త తగ్గుముఖం పట్టింది. ఇక అమెరికా మరియు చైనా వాణిజ్య యుద్ధపరిస్థితుల క్రమంలో డాలర్ మరింత బలపడింది కనుక అంతర్జాతీయ మార్కెట్లో బంగారానికి డిమాండ్ తగ్గి దాని ధర కూడా తగ్గింది.

స్థానిక వ్యాపారుల నుంచి కూడా బంగారం కొనుగోలు అంతత మాత్రం ఉండడంతో దేశీయంగా కూడా బంగారం ధర పడిపోయింది అని చెబుతున్నాయి దేశీయ మార్కెట్లు ఇక అంతర్జాతీయంగా కూడా ఈ లోహాల ధరలు కూడా కొంచెం తగ్గాయి.

Read more about: gold
English summary

బంగారం ధరలు దిగివచ్చిన వేళా! త్వరపడడండి. | Gold Rates Decreased Today

Gold prices are likely to come down today. 250 rupees declined by Rs.31,450 rupees.
Story first published: Monday, September 24, 2018, 14:06 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X