For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హైదరాబాద్ కూకట్ పల్లిలో కిక్కిరిసిన సుబ్బయ్య హోటల్ 31 ఐటమ్స్ రూ.130

By girish
|

రుచికరమైన భోజనం కోసం మనం ఎక్కడికన్నా వెళ్తాము.నోరువురించే వంటకం ఎక్కడఉన్న వెతుకుంటూ వెళ్లి తినే వారు ఉన్నారు. మరి ప్రధమంగా మన తెలుగు వారు భోజనానికి ఇచ్చే ప్రాముఖ్యత ఇక ఎవరి ఇవ్వరు.ఎక్కడన్నా మన వాళ్ళు తగ్గుతారు ఎమ్మో కానీ తిండి దగ్గర మాత్రం తగ్గేది లేదు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటారా? ఇప్పుడు మీకు నోరువురించే విషయం చెబుతాం.

 సుబ్బయ్య హోటల్

సుబ్బయ్య హోటల్

మన తెలుగు వారు మెచ్చే హోటల్స్ లో కాకినాడ సుబ్బయ్య గారి హోటల్ ఒకటి. మేము మెచ్చిన హోటల్స్ చాలా ఉన్నాయి ఈ సుబ్బయ్య హోటల్ గొప్ప ఏమిటి అని అంటారా? పది రకాల కూరలతో నేతిని దట్టించిన అన్నం ఈ సుబ్బయ్య గారి హోటల్ స్పెషల్.చాలామంది కాకినాడ వెళ్ళితే సుబ్బయ్య హోటల్ వెళ్లి కడుపు నిండా లాగించేస్తుంటారు.

గునుపూడి సుబ్బారావు

గునుపూడి సుబ్బారావు

సుబ్బయ్య హోటల్ అంటే గోదావరి వాళ్ళది అని అనుకుంటాము ఆలా అనుకుంటే మీరు పప్పులో కాలు వేసున్నట్లే ఈ సుబ్బయ్య హోటల్ నెల్లూరుకి చెందిన గునుపూడి సుబ్బారావు గారు కాకినాడ వచ్చి ఒకో అద్దె ఇల్లు తీసుకోని చక్కగా ఒక అరటి ఆకూ వేసి భోజనం పెట్టేవాడు చుట్టపక్కాల ఊర్లలో మంచి పేరు తెచ్చుకొని ఈరోజు వరకు ఫేమస్ గా నిలిచింది.

 కొడుకులు

కొడుకులు

ఈ సుబ్బయ్య హోటల్ కాకినాడలో రామారావు పేట మూడు లైట్ల జంక్షన్ దగ్గరే ఈ హోటల్ ఉంది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ట్రెండ్ కి తగ్గట్టుగా పోటీ ప్రపంచంలో గెలుస్తూ అలాగే నిలపడడు ఈ సుబ్బయ్య. ఈ హోటల్ వ్యవస్థాపకుడు చనిపోయిన అయన కొడుకులు శ్రీనివాస్ మరియు శ్రీకాంత్ ఇద్దరు సమర్ధవంతగా హోటల్ నడుపుతున్నారు.

చాలా సాధారణంగా

చాలా సాధారణంగా

ఇక ఈ సుబ్బయ్య హోటల్ అంటే ఏదో డాబుగా ఉంటుంది అనుకునేరు ఇది చాలా మాములుగా ఉంటుంది మరియు ఇక్కడ పని చేసే వారు కూడా చాలా సాధారణంగా ఉంటారు. కానీ మంచి ఫుడ్ పెట్టి పంపిస్తారు. సుబ్బయ్య హోటల్ ల తినాలి అంటే ముందు దైర్యం ఉండాలి ఎందుకంటే అన్ని రకాలు ఉంటాయి మరి.

హైదరాబాద్ లో

హైదరాబాద్ లో

సుబయ్య గారి హోటల్ హైదరాబాద్ లోకూడా ఉంది ఇందులో మీకు ఒకేసారి 31 రకాలు కేవలం రూ.130 కే దొరుకుతాయి ఇక లేట్ ఎందుకు కూకట్ పల్లి kphb కాలనీలో ఉంది హైదరాబాద్ లోఉన్నవారు తప్పకుండ వెళ్ళవలసిన హోటల్ సుబ్బయ్య హోటల్

Read more about: hyderabad
English summary

హైదరాబాద్ కూకట్ పల్లిలో కిక్కిరిసిన సుబ్బయ్య హోటల్ 31 ఐటమ్స్ రూ.130 | Famous Subbaaya Hotel Now in Hyderabad

We will go for a delicious meal. We have a recipe where there are people who go and eat. First of all, our Telugu people do not provide the importance of dessert. No matter who we are, we do not want to eat but eat it. Now why is that all this? Now let's say what's going on.
Story first published: Monday, September 24, 2018, 15:34 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X