భారత ప్రధాని నరేంద్ర మోడీ తనకున్న ఆస్తిపాస్తులను స్వచ్ఛందంగా వెల్లడించారు. గ్రామస్థాయిలో సర్పంచ్, ఎంపీటీలుగా పనిచేసినవాళ్లే కోట్లు కూడబెడుతున్నారు.

మోడీ
ఇక ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులుగా ఉన్నవాళ్లు కోట్లు రూపాయల ఆస్తులు ఉన్నవాళ్లే ఎక్కువ మంది ఈ ఏడాది మార్చి 31 నాటికి ప్రధాని మోడీ వెల్లడించిన ఆయన ఆస్తులు పరిశీలిస్తే రూ. 2.28 కోట్లు మాత్రమే.

గాంధీనగర్
ఇక ఇందులో క్యాష్ రూపంలో కేవలం రూ 50వేలు మాత్రమే కాగా, కోటి రూపాయల దాకా ఫిక్సెడ్ డిపాజిట్లు ఉన్నాయి. ఆయన ధరించే బంగారు ఉంగరాలు విలువ లక్ష రూపాయలపైన ఉంటాయి. మరో రూ. 2 లక్షల వరకు పెట్టుబడులు ఉన్నాయి. మోడీకి గాంధీనగర్‌లో ఓ స్థలం కూడా ఉంది.

ఆస్తుల విలువ
2002లో రూ.1.30 లక్షలకు దానిని కొనుగోలు చేశారు. ఇక ఆయనకు వారసత్వంగా వచ్చిన ఓ నివాస భవనం ఉంది. దీని విలువ కోటి రూపాయల వరకు ఉండొచ్చు అయితే అందులో ఆయన షేరు మాత్రం నాలుగోవంతే మరోవైపు ప్రధాని మోదీకి సొంత కార్లు గానీ, బైకులు గానీ లేవు. బ్యాంకు రుణాలు కూడా లేవు. కిందిస్థాయి ప్రజాప్రతినిధులే కోట్లకు పడగలెత్తుతున్న ఈ రోజుల్లో ప్రధాని నరేంద్ర మోడీ ఆస్తుల విలువ కేవలం రూ.2.28 కోట్లు మాత్రమే కావడం విశేషమే.మోడీ బంధువులు చేసే బిజినెస్తెలుసుకోండి
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications