దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాల్స్ చేసుకొనే అవకాశాన్ని కలిపిస్తోంది ఎయిర్ టెల్ రోజుకు 1.4జీబీ డేటాను, 100 ఎస్‌ఎంఎస్‌లను అందిస్తోంది. ఈ ప్లాన్ వాలిడిటీ 75 రోజులు ఉంటుంది.
ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్ టెల్ వినియోగదారుల కోసం మరో పండగ బంపర్ ఆఫర్ తీసుకువచ్చింది. జియోకి షాకిచ్చేలా ఈ ఆఫర్ ప్రవేశపెట్టింది. 419 రూపాయలతో ప్రీపెయిడ్ కస్టమర్లకు ఈ ప్లాన్‌ను ప్రకటించింది.
దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సర్కిళ్లకు ఈ ఆఫర్ ప్రయోజనాలు అందుబాటులో ఉండనున్నాయి. ఈ ప్లాన్‌పై ఎలాంటి ప్రయోజనాలను ఎయిర్‌టెల్ అందిస్తుందంటే రూ.419తో రీఛార్జ్ చేసుకున్న వారికి దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. రోజూ 1.4జీబీ డేటాను, 100 ఎస్‌ఎంఎస్‌లను అందిస్తోంది. ఈ ప్లాన్ వాలిడిటీ 75 రోజులు.

రీఛార్జ్ చేసుకున్న సమయం నుంచి వాయిస్ కాల్స్‌పై ఎలాంటి ఎఫ్‌యూపీ పరిమితి ఉండదు. ఒకవేళ 4జీ కవరేజ్ ఏరియా బయట ఈ ప్లాన్‌ను వాడుకోవాలంటే, 3జీ, 2జీ నెట్‌వర్క్‌లపై అదే డేటా వాడుకోవచ్చు. ఎయిర్‌టెల్ ఇటీవలే రూ.97 ప్లాన్‌ను తీసుకొచ్చింది. రూ.35తో ప్రారంభమయ్యే కోంబో ప్లాన్లకు ఈ ప్లాన్‌ను జత చేర్చింది. రూ.97పై 1.5 జీబీ 3జీ లేదా 4జీ డేటా, 350 నిమిషాల లోకల్, ఎస్టీడీ, రోమింగ్ కాల్స్ అందిస్తోంది. దీనిలోనే 200 లోకల్, ఎస్టీడీ ఎస్‌ఎంఎస్ ప్రయోజనాలు యూజర్లకు దక్కుతున్నాయి. ఈ ప్లాన్ వాలిడిటీ నెల రోజులు మాత్రమే. ఎయిర్‌టెల్ వెబ్‌సైట్, మైఎయిర్‌టెల్ యాప్ ద్వారా ఈ ప్యాక్‌ను కస్టమర్లకు పొందవచ్చు.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్‌గా మారుతుందా?



Click it and Unblock the Notifications