జియో సంచలనం మొదలై నేటికి రెండు సంవత్సరాలు పూర్తయ్యింది. ఈ సందర్భంగా మరోసారి వినియోగదారుల కోసం ఆఫర్లు తీసుకువచ్చింది.

టెలికాం రంగంలో
టెలికాం రంగంలో జియో ఒక సంచలనం. సరిగ్గా ఇదే రోజు జియో టెలికాం రంగంలోకి అడుగుపెట్టింది. అంటే.. జియో సంచలనం మొదలై నేటికి రెండు సంవత్సరాలు పూర్తయ్యింది. ఈ సందర్భంగా మరోసారి వినియోగదారుల కోసం ఆఫర్లు తీసుకువచ్చింది.

రూ.100కే
రూ.100కే అపరిమిత కాల్స్, డేటా ఇవ్వనుంది. ఈ ఆఫర్‌ను మూడు నెలల పాటు వినియోగించుకోవచ్చు. వినియోగదారులకు ఈ ఆఫర్‌ను అందించేందుకు ప్రముఖ ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీ అయిన ఫోన్ పేతో జియో ఒప్పందం కుదుర్చుకుంది.

కొత్త ఆఫర్‌తో
ఇప్పటికే జియో రూ.399కి 84 రోజుల పాటు రోజుకు 1.5జీబీ హైస్పీడ్ డేటాను అందిస్తోంది. ఈ ప్లాన్‌కు రూ.100 డిస్కౌంట్ ఇచ్చి రూ.299కే ఉచిత సేవలను కల్పిస్తోంది. తాజాగా ప్రవేశపెట్టిన కొత్త ఆఫర్‌తో వినియోగదారులు ఉచిత అపరిమిత కాల్స్, రోజుకు 100 మెసేజ్‌లు పంపుకొనే అవకాశం ఉంది. రూ.100 డిస్కౌంట్ ప్లాన్‌లో రెండు ఆప్షన్లు ఉన్నాయి.

జియో యాప్
జియో యాప్ ద్వారా రీచార్జ్ చేసుకున్నప్పుడు రూ.50 క్యాష్‌బ్యాక్ వౌచర్లు వస్తాయి. ఈ వౌచర్లతో రూ.50 ఇన్‌స్టెంట్ డిస్కౌంట్ లభిస్తుంది. మై జియో యాప్‌లో ఉన్న ఫోన్ పే ఆప్షన్ ద్వారా రీచార్జ్ మొత్తం చెల్లిస్తే రూ.50 ఇన్‌స్టెంట్ క్యాష్‌బ్యాక్ వస్తుంది. ఈ ఆఫర్ సెప్టెంబర్ 12 నుంచి 21 వరకే లభ్యమవుతుంది.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

New rules: మీ దగ్గర పాన్ కార్డ్ ఉందా? ఏప్రిల్ 1 లోపు ఈ మార్పులు తెలుసుకోకపోతే ఇబ్బందే!



Click it and Unblock the Notifications