రీటైల్ రంగంలో నెలకొన్న పోటీని తట్టుకొని తన సామర్థ్యాన్ని మరింత పెంచుకోడానికి దిగ్గజ ఇ కామర్స్ సంస్థ వాల్‌మార్ట్ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా టెక్నాలజీ మరింత పెంచుకుని పోటీ సంస్థలకు దీటైన జవాబివ్వాలని చూస్తోంది. అందుకోసం భారీ సంఖ్యలో, అంతకంటే భారీ వేతనాలతో టెకీలను నియమించుకోడానికి సిద్దమైంది.

భారతదేశంలోని
భారతదేశంలోని విస్తృత మార్కెట్ ను దృష్టిలో ఉంచుకుని వాల్‌మార్ట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ప్రస్తుతం ఇండియాలో ఇ కామర్స్ బిజినెస్ పీక్ స్టేజ్ లో ఉంది. దీన్ని తమకు అనుకూలంగా మలుచుకుని కనీవినీ ఎరుగని రీతిలో వినియోగదారులను పెంచుకోవాలని సంస్థ యాజమాన్యం భావిస్తోంది. ఇందుకోసమే ఈ నియామకాలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.

భారీగా టెకీలను
టెక్నాలజీ ఆపరేషన్స్ విస్తరణ కోసం భారీగా టెకీలను నియమించుకునేందుకు సిద్దపడుతోంది. దేశీయంగా దాదాపు వెయ్యి మంది ఉద్యోగులను నియమించుకోనుంది. ఎంపిక చేసిన టెకీలకు 6 లక్షలనుంచి 22 లక్షల రూపాయల దాకా వేతనాలను ఆఫర్ చేయనుంది.

బెంగళూరు
గురగావ్, బెంగళూరు కేంద్రాలుగా సేవలను అందిస్తున్న తమ సంస్థలో ప్రస్తుతం 1800 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని వాల్‌మార్ట్ ముఖ్య సమాచార అధికారి క్లే జాన్సన్ వెల్లడించారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications