క్రెడిట్ కార్డ్ ఇప్పుడు అదో అవసరం. అవసరానికి ఆదుకునే నేస్తం. జేబులో క్రెడిట్ కార్డుంటే అదో ధీమా. అయితే ఎక్కడ పడితే క్రెడిట్ కార్డు వాడటం వల్ల మోసాలకు గురవుతుంటారు అనేకమంది. ఈ రోజుల్లో దొంగతనాలంటే కేవలం జేబులు కొట్టేయడం మాత్రమే కాదు. ఎక్కడో వందల కిలోమీటర్ల దూరంలో కూర్చొని మీ అకౌంట్ ఖాళీ చేసే ఘనులున్నారు. అలాంటి మోసగాళ్లను పట్టుకోవడం కూడా కష్టమే. అందుకే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
1. షాపింగ్ మాల్‌లో స్వైపింగ్‌కు ముందు పీఓఎస్ మెషీన్‌ను పరిశీలించాలి.
2. ఎవరికీ కనిపించకుండా మీ పిన్ ఎంటర్ చేయాలి.
3. బిల్ కాపీని తీసుకొని సరిచూసుకోవాలి.
4. రెండుసార్లు పేమెంట్ జరిగినట్టైతే బ్యాంకును సంప్రదించాలి.
5. ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసిన తర్వాత సదరు వెబ్‌సైట్ నుంచి లాగౌట్ కావాలి.
6. పేమెంట్స్ చేసేప్పుడు పబ్లిక్ వైఫై ఉపయోగించవద్దు.
7. ఆన్‌లైన్‌లో ఉన్నప్పుడు ఫిషింగ్ లింక్స్, పాప్-అప్స్‌తో జాగ్రత్త.
8. అనుమానాస్పద లింక్స్‌పై క్లిక్ చేయొద్దు.
9. ఎప్పటికప్పుడు క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్స్ పరిశీలిస్తుండాలి.
10. అవసరంలేని పాత బ్యాంక్ స్టేట్‌మెంట్స్, బ్యాంక్ అప్లికేషన్స్, జిరాక్స్ కాపీస్ చించెయ్యాలి.
11. క్రెడిట్ కార్డు లావాదేవీల్లో తేడా వచ్చినట్టు అనిపిస్తే వెంటనే బ్లాక్ చేయించాలి.
12. మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ పంచుకోవద్దు.
13. బ్యాంకు సిబ్బంది కాల్ చేసి వ్యక్తిగత పిన్, ఓటీపీ, కార్డు నెంబర్లు అడగరు.
14. మీకు ఏదైనా సందేహం వస్తే బ్రాంచ్‌కు వెళ్లి కలవాలి.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications