వరదలు, భారీ వర్షాలతో అతలాకుతలమైన కేరళను ఆదుకునేందుకు ఎందరో సినీ, రాజకీయ, ప్రముఖులు విరాళాలు ఇచ్చారు.

బిచ్చగాడు
వారందరికి తాను తీసిపోనంటూ ఓ బిచ్చగాడు కేరళ రాష్ట్రాన్ని ఆదుకునేందుకు తనవంతు సాయం చేశాడు. కొట్టాయంలోని పూన్జర్ ప్రాంతానికి చెందిన మోహనన్ అనే వృద్ధుడు బిచ్చమెత్తుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కేరళ వరదలతో అతడు ఎన్నో కష్టాలు పడ్డాడు. దీంతో తాను సేకరించిన డబ్బులో రూ. 94 కేరళ బాధితులకు విరాళం ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు.

సీఎం రిలీఫ్ ఫండ్
డబ్బును ఇచ్చేందుకు ఎర్రట్టుపేట మాజీ మున్సిపల్ ఛైర్మన్ రషీద్ నివాసానికి వెళ్లాడు. రషీద్ అతడిని చూసి బిచ్చం కోసం వచ్చాడనుకుని రూ.20 ఇచ్చారు. ఆ డబ్బును తిరస్కరించి తాను కేరళకు నా వంతు సాయం చేయడానికి వచ్చానని తన వద్ద ఉన్న రూ.94 రూపాయలు ఇచ్చాడు. మీరే నా తరుపున సీఎం రిలీఫ్ ఫండ్ కు పంపండి అని అడిగాడు. కానీ, అతను ఆ డబ్బు వద్దని చెప్పి తాను పోగుచేసిన రూ.94 ఇచ్చాడు. దీంతో అవాక్కవ్వడం రషీద్ వంతైంది.

తలకిందులు
ఈ నాణేలు సీఎం సహాయ నిధిలో చేరడానికి వెతుక్కుంటూ నా ఇంటి వరకూ వచ్చాయి. ఒకప్పుడు మావటివాడిగా పనిచేసిన మోహనన్ జీవితాన్ని ఓ ప్రమాదం తలకిందులు చేసేసింది. పని చేయలేక బిచ్చం ఎత్తుకుంటూ జీవిస్తున్నాడు.

ఫేస్ బుక్
తాను పోగుచేసిన డబ్బును సీఎం రిలీఫ్ ఫండ్ కు ఇవ్వమని నాకు ఇచ్చి వెళ్లాడు. అతనికున్న మంచి మనసును చూసి సంతోషిస్తున్నాను.'అని ఫేస్ బుక్ ద్వారా రషీద్ తెలిపారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications