ఎయిర్టెల్ తన ప్రీపెయిడ్ ప్రణాళికలను సరళీకృతం చేసేందుకు మరియు జియోకు గట్టి పోటీ ఇచ్చేందుకు ఒక కాంబో రీఛార్జ్ ప్యాక్లను మంగళవారం ప్రారంభించింది.
ఎయిర్టెల్ తన ప్రీపెయిడ్ ప్రణాళికలను సరళీకృతం చేసేందుకు మరియు జియోకు గట్టి పోటీ ఇచ్చేందుకు ఒక కాంబో రీఛార్జ్ ప్యాక్లను మంగళవారం ప్రారంభించింది. కొత్త ప్రణాళికలు రూ. 35, రూ. 65, మరియు రూ. 95, ఆఫర్ డేటా ప్రయోజనాలు, వాయిస్ కాల్స్ మరియు అధికరోజుల చెల్లుబాటు అందిస్తాయి.

తాజాగా అడుగు:
భారతీయ టెలికాం రంగం లోకి తాజాగా అడుగు పెట్టిన జియో, డేటా వినియోగం బ్యాలెన్స్ విషయంలో భారతదేశంలో అత్యుత్తమ నెట్వర్క్ గా కొనసాగుతూ ఉండగా, దీనికి దీటుగా ఎయిర్టెల్ మార్కెట్ లోతన వేగవంతమైన ప్రణాళికలు సిద్ధం చేసింది.

ఆఫర్ మొదట:
పంజాబ్, తమిళనాడు, యుపి (వెస్ట్) లో కొత్త ఎయిర్టెల్ ప్రీపెయిడ్ ప్యాక్లు ప్రారంభమవుతాయి. తరువాత కొద్ది వారాల్లో భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తుందని పేర్కొంది. ఈ ప్రణాళికలతో అపరిమితమైన కాల్స్, SMS సందేశాలు, డేటా ప్రయోజనాలు మరియు ఉచిత జాతీయ రోమింగ్లని అందిస్తుంది.

సరసమైన ప్రణాళిక:
ఎయిర్టెల్ రూ. 35 ప్రీపెయిడ్ కాంబో రీఛార్జ్ మూడు కొత్త ప్యాక్లలో అత్యంత సరసమైన ప్రణాళిక గా ఉంది. ఈ రీఛార్జ్ ప్యాక్ 3G / 4G డేటా 100MB ఆఫర్లతో వస్తుంది. అదనంగా, ఇది ఒక టాక్ టైమ్ను రూ. 26.66 రూపాయలు, స్థానిక మరియు ఎస్టీడీ కాల్స్ 1p / sec వద్ద అందిస్తుంది అలాగే రూ. 35 రీఛార్జి ప్యాక్ తో 28 రోజులు చెల్లుబాటు అవుతుంది.

రూ. 65 ప్రీపెయిడ్ కాంబో రీఛార్జ్:
ఎయిర్టెల్ ప్రణాళికలో భాగంగా రూ. 65 ప్రీపెయిడ్ కాంబో రీఛార్జ్ ప్యాక్ తీసుకుంటే , ఈ కొత్త ప్లాన్ 200MB డేటా పరిమితిని అందిస్తుంది. ఎయిర్టెల్ చందాదారులు రూ. 65 రీఛార్జి తో, స్థానిక మరియు ఎస్టీడీలు 1p / sec చొప్పున అందిస్తుంది. ఈ పధకం కూడా 28 రోజులు చెల్లుబాటు వ్యవధిని అందిస్తుంది.

రూ. 95 కాంబో రీఛార్జ్:
చివరగా, ఎయిర్టెల్ రూ. 95 కాంబో రీఛార్జ్ విషయానికి వస్తే ఈ ఆఫర్ కింద, చందాదారులు అధిక డేటా పరిమితిని మరియు టాక్ టైమ్ను పొందుతారు. ఈ కొత్త రీఛార్జ్ ప్యాక్ వినియోగదారులు 3G / 4G డేటా 500MB ని పొందుతారు. ఇది రూ. 95 రూపాయల టాక్ టైం ను కూడా అందచేస్తూ వాయిస్ కాల్స్ 1p / sec చొప్పున ఛార్జ్ ఉంటుంది, కొత్త ప్లాన్ ఈ ప్లాన్ యొక్క చెల్లుబాటు సమయం 28 రోజులు.

వినియోగదారుల నుండి
ఈ కొత్త ప్రణాళికలపై అజయ్ పూరీ, భారతీ ఎయిర్టెల్ వ్యాఖ్యానిస్తూ, "మేము మా వినియోగదారుల నుండి నిరంతరం సూచనలను తీసుకుంటున్నాం అని మరియు ఉత్తేజకరమైన ఆవిష్కరణల ద్వారా వారి అనుభవాన్ని మెరుగుపరచడానికి కృషి చేస్తున్నాం అన్నారు. ఈ విప్లవ ప్రీపెయిడ్ ప్యాక్లు కస్టమర్ అనుభవాన్ని కచ్చితంగా సరళీకృతం చేసేందుకు మరియు గొప్ప విలువను అందివ్వడానికి దోహదం చేస్తుందన్నారు.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

New rules: మీ దగ్గర పాన్ కార్డ్ ఉందా? ఏప్రిల్ 1 లోపు ఈ మార్పులు తెలుసుకోకపోతే ఇబ్బందే!



Click it and Unblock the Notifications