ప్రముఖ నగరాల్లో పెరిగిన బంగారం ధరలు ఈ విదంగా ఉన్నాయి.
దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు నిన్నటితో పోల్చిచూస్తే నేడు స్వల్పంగా పెరిగింది. దేశ వ్యాప్తంగా నేడు బంగారం ధరలు రూ.150 మేర పెరిగింది.
ఇతర పెట్టుబడుల విలువ భవిష్యత్తులో పడిపోవచ్చని భావిస్తున్న వారు బంగారు లో భద్రత ఉంటుందని వాటివైపు వెళతారు. అంతేకాకుండా భారతదేశంలో బంగారానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.
దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు నిన్నటితో పోల్చిచూస్తే నేడు స్వల్పంగా పెరిగింది. దేశ వ్యాప్తంగా నేడు బంగారం ధరలు రూ.150 మేర పెరిగింది. రూ.10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్లయితే రూ. 29,980 గాను, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 32,110 గా పలుకుతోంది.
దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలను ఈ కింద చూడండి...
తెలుగు రాష్ట్రాల్లో:
హైదరాబాద్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 28890, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30110, సిల్వర్ ప్రైస్: రూ. 39950
విజయవాడ:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 28890, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30110, సిల్వర్ ప్రైస్: రూ. 39950
విశాఖపట్నం:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 28890, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30110, సిల్వర్ ప్రైస్: రూ. 39950
కర్ణాటక:
బెంగళూరు:22 వ గోల్డ్: రూ. 28350, 24 వ గోల్డ్: రూ. 31050, వెండి ధర: రూ. 39950
మంగళూరు:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 28350, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30710, సిల్వర్ ప్రైస్: రూ. 39950
మైసూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 28350, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30710, సిల్వర్ ప్రైస్: రూ. 39950
తమిళనాడు:
చెన్నై:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 28890, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30110, సిల్వర్ ప్రైస్: రూ. 39950
కోయంబత్తూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 28890, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30110, సిల్వర్ ప్రైస్: రూ. 39950
మదురై:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 28890, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30110, సిల్వర్ ప్రైస్: రూ. 39950
ఢిల్లీ నుండి ముంబై:
ఢిల్లీ:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29500, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31680, సిల్వర్ ప్రైస్: రూ. 39950
కోల్కతా:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29800, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32200, సిల్వర్ ప్రైస్: రూ. 39950
ముంబై:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29980, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32110, సిల్వర్ ప్రైస్: రూ. 39950
నాగపూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29980, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32110, సిల్వర్ ప్రైస్: రూ. 39950
నాసిక్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29980, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32110, సిల్వర్ ప్రైస్: రూ. 39950
లక్నో:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29500, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31780, సిల్వర్ ప్రైస్: రూ. 39950
పూణే:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29800, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32200, సిల్వర్ ప్రైస్: రూ. 39950
అహ్మదాబాద్ నుండి భువనేశ్వర్:
అహ్మదాబాద్:22 వ గోల్డ్: రూ. 29610, 24 వ గోల్డ్: రూ. 30710, సిల్వర్ ప్రైస్: రూ. 39950
భువనేశ్వర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30300, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31250, సిల్వర్ ప్రైస్: రూ. 39950
చండీగఢ్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29320, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30820, సిల్వర్ ప్రైస్: రూ. 39950
జైపూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29500, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31780, సిల్వర్ ప్రైస్: రూ. 39950