For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తగ్గిన బంగారం ధరలు.ప్రముఖ నగరాల్లో ధరలు ఈ విదంగా ఉన్నాయి.

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు తగ్గాయి. దేశ వ్యాప్తంగా నేడు బంగారం ధ‌ర రూ.100 మేర తగ్గింది.

|

ప్రజలు అనేక రకాలుగా ఉపయోగించేందుకు పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు చేస్తూ ఉంటారు.అంతేకాకుండా ఇది ప్రజల మదిలో అపార విలువను మరియు అధిక భావోద్వేగ రూపాన్ని కలిగి ఉంటుంది,ఇది సంబంధాల సాన్నిహిత్యాన్ని బలపరుస్తుంది.బంగారం అనేది ఎల్లప్పుడూ అన్ని వయసుల వారిలో ఒక ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది.

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు తగ్గాయి. దేశ వ్యాప్తంగా నేడు బంగారం ధ‌ర రూ.100 మేర తగ్గింది.10 గ్రాముల బంగారం ధ‌ర 22 క్యారెట్ల‌యితే రూ.29,670 గాను, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 31,950 గా పలుకుతోంది.

దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలను ఈ కింద చూడండి...

తెలుగు రాష్ట్రాల్లో:

తెలుగు రాష్ట్రాల్లో:

హైదరాబాద్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 28750, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30000, సిల్వర్ ప్రైస్: రూ. 40100

విజయవాడ:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 28750, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30000, సిల్వర్ ప్రైస్: రూ. 40100

విశాఖపట్నం:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 28750, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30000, సిల్వర్ ప్రైస్: రూ. 40100

 కర్ణాటక:

కర్ణాటక:

బెంగళూరు:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 28250, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30950, సిల్వర్ ప్రైస్: రూ. 40100

మంగళూరు:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 28250, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30950, సిల్వర్ ప్రైస్: రూ. 40100

మైసూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 28250, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30950, సిల్వర్ ప్రైస్: రూ. 40100

తమిళనాడు:

తమిళనాడు:

చెన్నై:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 28750, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30000, సిల్వర్ ప్రైస్: రూ. 40100

కోయంబత్తూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 28750, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30000, సిల్వర్ ప్రైస్: రూ. 40100

మదురై:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 28750, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30000, సిల్వర్ ప్రైస్: రూ. 40100

ఢిల్లీ నుండి ముంబై:

ఢిల్లీ నుండి ముంబై:

ఢిల్లీ:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29350, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31560, సిల్వర్ ప్రైస్: రూ. 40100

కోల్కతా:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29660, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32050, వెండి ధర: రూ. 40100

ముంబై,: 22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29670, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31950, సిల్వర్ ప్రైస్: రూ. 40100

నాగపూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29670, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31950, సిల్వర్ ప్రైస్: రూ. 40100

పూణే:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29660, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32050, వెండి ధర: రూ. 40100

నాసిక్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29670, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31950, సిల్వర్ ప్రైస్: రూ. 40100

పాట్నా:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29670, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31950, సిల్వర్ ప్రైస్: రూ. 40100

అహ్మదాబాద్ నుండి భువనేశ్వర్:

అహ్మదాబాద్ నుండి భువనేశ్వర్:

అహ్మదాబాద్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29600, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30700, సిల్వర్ ప్రైస్: రూ. 40100

భువనేశ్వర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30110, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31100, సిల్వర్ ప్రైస్: రూ. 40100

చండీగఢ్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29200, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30700, సిల్వర్ ప్రైస్: రూ. 40100

జైపూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29350, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31660, సిల్వర్ ప్రైస్: రూ. 40100

Read more about: gold
English summary

తగ్గిన బంగారం ధరలు.ప్రముఖ నగరాల్లో ధరలు ఈ విదంగా ఉన్నాయి. | Gold Rates Are Decreased Slightly Today

Gold rates decreased today.when compared to yesterday gold rates are slightly decreased in major cities across the country.
Story first published: Monday, September 3, 2018, 15:38 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X