దేశంలో అతిపెద్ద రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శనివారం నాడు తన బెంచ్‌మార్క్ రుణాల రేట్లు లేదా ఎంసిఎల్ఆర్ పై 0.2 శాతం పెంచడంతో గృహ, ఆటో మరియు ఇతర రుణాలు మరింత పెరిగే అవకాశం ఉంది.
దేశంలో అతిపెద్ద రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శనివారం నాడు తన బెంచ్‌మార్క్ రుణాల రేట్లు లేదా ఎంసిఎల్ఆర్ పై 0.2 శాతం పెంచడంతో గృహ, ఆటో మరియు ఇతర రుణాలు మరింత పెరిగే అవకాశం ఉంది.

కొత్త రేట్లు నేటి నుండి ప్రభావవంతంగా ఉంటాయి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) మూడు సంవత్సరాల వరకు అన్ని వడ్డీలలో 20 బేసిస్ పాయింట్లు పెంచింది.
ప్రస్తుతం ఎస్బిఐ ఒక నెల టేనర్స్ 'మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (ఎంసిఎల్ఆర్) 8.1% వద్ద ఉంది ఇది ముందు ఉన్న 7.9% కంటే ఎక్కువ బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం.
ఒక సంవత్సర కాలపు ఎంసిఎల్ఆర్ 8.25 శాతం నుండి 8.45 శాతానికి పెరిగింది. రిటైల్ రుణాలలో ఎక్కువ భాగం ఒక సంవత్సర ఎంసిఎల్ఆర్ కి వ్యతిరేకంగా బెంచ్‌మార్క్ చేయబడింది.
మూడు సంవత్సరాల కాలపు ఎంసిఎల్ఆర్ 8.45 శాతం నుంచి 8.65 శాతానికి పెరిగింది.
రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా తన బెంచ్ మార్క్ లెండింగ్ రేట్ అనగా రిపో రేటును 25 బేసిస్ పాయింట్లు 6.5 శాతంగా ప్రకటించిన నెల తరువాత బ్యాంకులు రేట్లను పెంచ్చాయి.
ఆర్బీఐ చివరగా జూన్ 6 న రెపో రేటును 0.25 శాతం నుండి 6.25 శాతానికి పెంచింది. ఈ పెరుగుదల జనవరి 28, 2014 నుంచి మొదలైంది, ఇది 8 శాతానికి సమానంగా రేట్లు పెంచింది.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications