రైల్లో ప్రయాణానికి రిజర్వేషన్ చేయించుకున్నారా? మీరు ఎక్కాల్సిన రైలు సమయానికి స్టేషన్‌కు వస్తుందో లేదో అన్న అనుమానం ఉందా? ఏం పర్లేదు. జస్ట్ వాట్సప్‌లో ఓ మెసేజ్ పంపి ఆ రైలు ఎక్కడుందో ఎంత ఆలస్యంగా ప్రయాణిస్తుందో తెలుసుకోవచ్చు. ఇండియన్ రైల్వేస్ ప్రయాణికులకు అందిస్తున్న కొత్త సర్వీస్ ఇది. ఇండియన్ ఆన్‌లైన్ ట్రావెల్ కంపెనీ మేక్‌మైట్రిప్‌తో కలిసి ప్రయాణికులకు ఈ సేవల్ని అందిస్తుంది. వాట్సప్‌లో ట్రెయిన్‌కు సంబంధించిన వివరాలు, సమయం, స్టేషన్స్ లాంటివన్నీ తెలుసుకోవచ్చు.

మీరు ఏదైనా ఓ రైలు లేటెస్ట్ స్టేటస్ వాట్సప్‌లో తెలుసుకోవాలంటే ముందుగా మీ ఫోన్‌లో 7349389104 (మేక్‌మైట్రిప్) నెంబర్ సేవ్ చేసుకోవాలి.
మీకు ఏ రైలు అప్‌డేట్ కావాలనుకుంటే ట్రెయిన్ నెంబర్‌ను వాట్సప్‌లో 7349389104 నెంబర్‌కు మెసేజ్ చేయాలి. మీ వాట్సప్‌లో బ్లూటిక్స్ వస్తేనే మీ ట్రెయిన్ నెంబర్ సర్వర్ వరకు వెళ్లినట్టు. ఆ తర్వాతే మీకు కావాల్సిన వివరాలొస్తాయి.
మీకు లాభమేంటీ?
- స్మార్ట్‌ఫోన్‌లోనే అప్‌డేట్స్ తెలుసుకోవచ్చు.
- వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వాల్సిన అవసరం లేదు.
- ఎంక్వైరీ నెంబర్ 139కి కాల్ చేసి అడగాల్సిన అవసరం కూడా లేదు.
- ఒక్క క్లిక్‌లో రైలు రాకపోకలు, సమయం తెలుస్తుంది.
- మీ సమయం వృథా కాకుండా ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవచ్చు.
More From GoodReturns

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్‌డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications