హరికృష గారి LIC డబ్బులు ఎన్ని కోట్లు? ఎవరికీ చెందుతాయో తెలిస్తే కన్నీళ్లు ఆగవు
ప్రముఖ నటుడు మాజీ మంత్రి హరికృష్ణ గారు మృతి చెందిన విషయం మనందరికీ తెలిసిందే. అయన అంతక్రియలు కూడా ప్రభుత్వ లాంఛనాలతో హైదరాబాద్ లో మహాప్రస్థానంలో లాంఛనంగా జరిగాయి.

హరికృష్ణ
ఇప్పుడు ఇదింత ఎందుకు చెబుతున్నం అంటే హరికృష్ణ గారి గురించి ఇప్పుడు బయట ఒక వార్త హల్ చల్ చేస్తోది అది ఏంటో తెలుసా?

LIC కట్టారు
హరికృష్ణ గారు బ్రతికిఉన్నప్పుడు అయన LIC కట్టారు అలాగే అయన ఆస్థి మొత్తం ఎవరికీ చెందాలో ఒక వీలునామా కూడా చేయించారు అంటా అయన LIC మరియు ఆయన ఆస్థి ఎవరి మీద వీలునామా రాశాడో తెలిస్తే అయన ముందు చూపుకి అయన దయాహృదయానికి మీరు రెండు చేతులు ఎత్తి ముక్కుతారు.

దాదాపుగా
హరికృష్ణ గారు LIC కి కట్టిన డబ్బు దాదాపుగా రూ.20 కోట్లు మరి ఆ డబ్బుని తన ఇద్దరి కొడుకులకి కాకుండా దివంగతైనా తన పెద్ద కుమారుడు జానకి రామ్ బిడ్డలకి ఈ LIC డబ్బు చెందాలి అని ఆ వీలునామాలో రాసారు.

ఇద్దరి కుమారులతో
అయన జీవించిఉన్నప్పుడే ఆ LIC డబ్బు గురించి మిగిలిన తన ఇద్దరి కుమారులతో ప్రస్తావించి ఆ డబ్బుని తండ్రి లేని ఆ బిడ్డలకి అందించాలి అని ఆ డబ్బుతో వారి బాగోగులు చూసుకోవాలి అని చెప్పారు.

ఆయన చెప్పిన
ఆయన చెప్పిన ఈ విషయానికి జూనియర్ ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ ఇద్దరు తన తండ్రి మాట ఎప్పుడూ జవదాటరు అలాగే మేము కూడా వారిని చేసుకుంటాము అని హరికృష్ణ గారితో చెప్పారు అంటా.

ఉన్న పరిస్థితులలో
ఇప్పుడు ఉన్న పరిస్థితులలో హరికృష్ణ గారి మరణించడంతో ఆ LIC డబ్బు మొత్తం తన పెద్ద కొడుకైన జానకి రామ్ బిడ్డలకి వెళ్లబోతోంది. అయితే జానకి రామ్ బ్రతికున్నపుడు తన LIC డబ్బు తన కుమారులకు ముగ్గురికి చెందాలి అని రాసాడు అంటా అయితే కొన్నేళ్ల క్రితం జానకి రామ్ మరణించడంతో ఇప్పుడు జానకి రామ్ బిడ్డలకి చెందుతూ రాసాడు అని సమాచారం

మోహినాబాద్ లో
అంతేకాదు ఇప్పుడు హరికృష్ణ గారు నివసిస్తున్న ఇల్లు కూడా జానకి రామ్ బిడ్డలకు చెందాలి అని హరికృష్ణ గారు వీలునామాలో రాసారు అని సమాచారం.
ఇక మోహినాబాద్ లో ఉన్న ఫామ్ హౌస్ మాత్రం తన ఇద్దరి కుమారులకు మరియు జానకి రామ్ బిడ్డలకి చెందాలి అని అయన వీలునామాలో రాసాడు .

సలామ్
ఇక హరికృష్ణ గారు సంపాధించిన ప్రతి పైసా తన కుటుంబ సభ్యులకి చెందాలి అని అయన రాసాడు. నిజానికి అయన ముందు చూపుకి అయన మంచి మనసుకి సలామ్.

మంచితనాన్ని
తండ్రిని కోల్పోయిన మనవళ్ల పట్ల అయన చూపించిన ప్రేమ మరియు బాధ్యత చూసి అందరు ఆయనికి చేయి ఎత్తి ముక్కుతున్నారు. అయన మంచితనాన్ని ప్రశంసిస్తూ అయన ఆత్మకి శాంతి కలగాలి అని అందరు కోరుకుందాం.


Click it and Unblock the Notifications