ఎయిర్ ఏషియా దాని టిక్కెట్ల పై తాజా ఆఫర్ల అమ్మకలకు రంగం సిద్ధం చేసింది. దేశీయ మార్గాల్లో అత్యంత చవకగా రూ.1,199 రూపాయల విమాన సర్వీసులు మరియు అంతర్జాతీయ మార్గాల్లో రూ .4,399 విమాన సర్వీసులను ఎయిర్లైన్స్
ఎయిర్ ఏషియా దాని టిక్కెట్ల పై తాజా ఆఫర్ల అమ్మకలకు రంగం సిద్ధం చేసింది. దేశీయ మార్గాల్లో అత్యంత చవకగా రూ.1,199 రూపాయల విమాన సర్వీసులు మరియు అంతర్జాతీయ మార్గాల్లో రూ .4,399 విమాన సర్వీసులను ఎయిర్లైన్స్ అందిస్తున్నాయి. చౌక ఛార్జీలను పొందటానికి, వినియోగదారులు ముందుగానే తమ టిక్కెట్లను బుక్ చేసుకోవలసి ఉంటుంది - సెప్టెంబర్ 2 వ తేదీ లోగ. ప్రయాణ కాలం ఫిబ్రవరి 17, 2019 వరకు ఉంటుంది.

బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోల్కతా, న్యూఢిల్లీ, కొచ్చి, గోవా, గౌహతి, చండీగఢ్, విశాఖపట్నం, జైపూర్, ఇంఫాల్, బాగ్డోగ్ర, రాంచీ, పూణే, శ్రీనగర్, భువనేశ్వర్, అమృత్సర్, సూరత్, ఇండోర్ వంటి దేశీయ గమ్యస్థానాలకు ఈ అమ్మకం చెల్లుతుంది.
హైదరాబాద్ నుంచి బెంగుళూరుకు విమాన ప్రయాణానికి రూ .1,199 రూపాయలకే అందుబాటులో ఉన్నాయి.
బెంగళూరు మరియు పూణేల మధ్య రూ .1,399, గౌహతి మరియు ఇంఫాల్ మధ్య రూ .1,399,కొచ్చి మరియు బెంగళూరు మధ్య 1,359 రూపాయల భువనేశ్వర్ మరియు కోల్కతా మధ్య 1,499 ధరలు అందుబాటులో ఉన్నాయి.
ఎయిర్ ఏషియా భువనేశ్వర్, కోచి, జైపూర్, న్యూఢిల్లీ, విశాఖపట్నం మరియు చెన్నైల నుండి కౌలాలంపూర్ కు చౌక ధరలకు విమాన టిక్కెట్లను అందిస్తోంది.
భువనేశ్వర్ నుంచి కౌలాలంపూర్ వరకు వన్-వే ఫ్లైట్ టిక్కెట్ను రూ.4,399 రూపాయలకు అందిస్తున్నారు. కొచ్చి నుంచి మలేషియాకు రూ .5,399. జైపూర్ నుంచి కౌలాలంపూర్ కు రూ .4,890,న్యూఢిల్లీ నుంచి రూ .4,490. విశాఖపట్నం నుంచి కౌలాలంపూర్ రూ .3,999, చెన్నై నుంచి 5,399 రూపాయలు.
కొచ్చి నుండి బ్యాంకాక్ - డాన్ మెయాంగ్ రూ .5,399, ఇది కోల్కతా నుండి బ్యాంకాక్ - డాన్ మెయాంగ్ 4,399 రూపాయలు. చెన్నై నుండి రూ .5,199.
అయితే ఖాతాదారులు అధికారిక ఎయిర్ఏషియా వెబ్ సైట్ నుండి టిక్కెట్లను బుక్ చేసుకోవలసి ఉంటుంది అని పేర్కొన్నారు.
ఈ టిక్కెట్లను బుకింగ్ చేసుకున్న వినియోగదారుడు బుకింగ్ మీద మొత్తం మొత్తాన్ని చెల్లించాలి.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications