ఫ్యాషన్‌వేర్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన రిలయన్స్ బ్రాండ్ తమ బ్రాండ్ అంబాసిడర్‌గా 'మహానటి'కీర్తి సురేష్‌ని నియమించింది. తమిళనాడు, దక్షిణాది రాష్ట్రాల్లో 'ట్రెండ్స్'కు ప్రచారకర్తగా కీర్తి వ్యవహరిస్తారని రిలయన్స్ సంస్థ తెలిపింది.

చెన్నైలోని
చెన్నైలోని వీఆర్‌మాల్ ట్రెండ్స్ ఫ్లాగ్‌షిప్ స్టోర్‌లో ట్రెండ్స్‌కి సంబంధించిన కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా కీర్తి సురేష్‌పై ఏర్పాటు చేసిన ప్రత్యేక శాండ్ ఆర్ట్ షో అందరినీ ఆకట్టుకుంది.

పెద్ద ఫ్యాన్‌ని
తనని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడంపై కీర్తి ఆనందం వ్యక్తం చేసింది. ‘‘ట్రెండ్స్' బ్రాండ్‌కు నేను పెద్ద ఫ్యాన్‌ని, ఇక్కడ రీజనబుల్ ప్రైజెస్‌లోనే అందరికీ ఫ్యాషన్‌వేర్ అందుబాటులో ఉంటాయన్నారు.

ట్రెండ్స్
భారతదేశపు అతిపెద్ద ఫ్యాషన్ కేంద్రంగా‘ట్రెండ్స్' ఉంటుందని, ప్రతి ఒక్కరూ నచ్చేలా వారి ప్రొడక్ట్స్ ఉంటాయని తెలిపారు. అందువల్లే ‘ట్రెండ్స్'తో కలిసి పనిచేయటం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

రిలయన్స్ సంస్థ
కొన్నేళ్లుగా ఫ్యాషన్ ప్రియుల నుంచి ట్రెండ్స్'కు అనూహ్యమైన స్పందన వస్తోంది. దీనికి అనుగుణంగానే భవిష్యత్తులో మరిన్ని సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నాం. వినియోగదారులతో మరింత సుస్థిర అనుబంధం ఏర్పర్చుకొనటంలో కీర్తి సురేష్ తో కలిసి ముందుకెళ్లటం దోహదపడుతుందని భావిస్తున్నాం' అని రిలయన్స్ సంస్థ నిర్వాహకులు తెలిపారు.
More From GoodReturns

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారం ధరలు ఈ రోజు కూడా ఢమాల్..ఇంకా తగ్గేదాకా వెయిట్ చేయండి.. మార్చి 14, శనివారం ధరలు ఇవే..

Gold silver: ఒక్క పూట తిండి మానేసి వెండి కొనండి.. రాబర్ట్ కియోసాకి వింత సలహా! కారణం ఇదే!

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

Bengaluru: బెంగళూరు టూ హైదరాబాద్ బుల్లెట్ రైలు.. ఇక విమాన వేగంతో ప్రయాణం!

Bengaluru: గ్యాస్ సిలిండర్ లేకుండా ఈ దంపతులు ఎలా జీవిస్తున్నారో చూడండి!

Work from home: గ్యాస్ కొరత ఎఫెక్ట్..! ఉద్యోగులకు మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్?

Bengaluru: బెంగళూరు ట్రాఫిక్ కష్టాలకు ‘లండన్' సొల్యూషన్.. ఇకపై కంజెషన్ ట్యాక్స్!

1 Crore: 10 ఏళ్లలో రూ. 1 కోటి..! రిస్క్ లేకుండా కోటీశ్వరులు అయ్యే ప్లాన్ ఇదే!



Click it and Unblock the Notifications