For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దేశవ్యాప్తంగా పెరిగిన బంగారం ధరలు ఈవిదంగా ఉన్నాయి.

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు నిన్నటితో పోలిస్తే నేడు ధరలు పెరిగిగాయి. దేశ వ్యాప్తంగా నేడు బంగారం పై ధ‌ర రూ.200 మేర పెరిగింది.

|

ప్రజలు అనేక రకాలుగా ఉపయోగించేందుకు పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు చేస్తూ ఉంటారు.అంతేకాకుండా ఇది ప్రజల మదిలో అపార విలువను మరియు అధిక భావోద్వేగ రూపాన్ని కలిగి ఉంటుంది,ఇది సంబంధాల సాన్నిహిత్యాన్ని బలపరుస్తుంది.బంగారం అనేది ఎల్లప్పుడూ అన్ని వయసుల వారిలో ఒక ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది.

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు నిన్నటితో పోలిస్తే నేడు ధరలు పెరిగిగాయి. దేశ వ్యాప్తంగా నేడు బంగారం పై ధ‌ర రూ.200 మేర పెరిగింది.10 గ్రాముల బంగారం ధ‌ర 22 క్యారెట్ల‌యితే రూ. 29,420 గాను, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 31,920 గా పలుకుతోంది.

దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలను ఈ కింద చూడండి...

తెలుగు రాష్ట్రాల్లో:

తెలుగు రాష్ట్రాల్లో:

హైదరాబాద్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 28560, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30890, సిల్వర్ ప్రైస్: రూ. 39500

విజయవాడ:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 28560, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30890, సిల్వర్ ప్రైస్: రూ. 39500

విశాఖపట్నం:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 28560, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30890, సిల్వర్ ప్రైస్: రూ. 39500

కర్ణాటక:

కర్ణాటక:

బెంగళూరు:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 28050, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30640, సిల్వర్ ప్రైస్: రూ. 39500

మంగళూరు:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 28050, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30640, సిల్వర్ ప్రైస్: రూ. 39500

మైసూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 28050, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30640, సిల్వర్ ప్రైస్: రూ. 38700

తమిళనాడు:

తమిళనాడు:

చెన్నై:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 28560, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30890, సిల్వర్ ప్రైస్: రూ. 39500

కోయంబత్తూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 28560, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30890, సిల్వర్ ప్రైస్: రూ. 39500

మదురై:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 28560, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30710, సిల్వర్ ప్రైస్: రూ. 39500

ఢిల్లీ నుండి ముంబై:

ఢిల్లీ నుండి ముంబై:

ఢిల్లీ:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29200, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31420, సిల్వర్ ప్రైస్: రూ. 39500

కోల్కతా:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29400, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31800, సిల్వర్ ప్రైస్: రూ. 39500

ముంబై:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29420, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31920, సిల్వర్ ప్రైస్: రూ. 39900

లక్నో:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29200, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31480, సిల్వర్ ప్రైస్: రూ. 39500

పూణే:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29400, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31800, సిల్వర్ ప్రైస్: రూ. 39500

నాసిక్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29420, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31920, సిల్వర్ ప్రైస్: రూ. 39900

అహ్మదాబాద్ నుండి భువనేశ్వర్:

అహ్మదాబాద్ నుండి భువనేశ్వర్:

అహ్మదాబాద్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29360, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30580, సిల్వర్ ప్రైస్: రూ. 39500

భువనేశ్వర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29950, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30720, సిల్వర్ ప్రైస్: రూ. 39500

చండీగఢ్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29010, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30540, సిల్వర్ ప్రైస్: రూ. 39500

జైపూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29200, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31480, సిల్వర్ ప్రైస్: రూ. 39500

Read more about: gold
English summary

దేశవ్యాప్తంగా పెరిగిన బంగారం ధరలు ఈవిదంగా ఉన్నాయి. | Gold Rates Increased Among All States

Gold rates increased across the country.When compared to yesterday today the gold rates increased nearly Rs.200.
Story first published: Monday, August 27, 2018, 15:38 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X