న్యూఢిల్లి: ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కింద ఎనిమిది రాష్ట్రాల్లో పట్టణ పేదలకు 1.12 లక్షల ఇల్లు నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ లో అత్యధికంగా 37 వేల గృహనిర్మాణాలు చేపట్టనున్నారు.
న్యూఢిల్లి: ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కింద ఎనిమిది రాష్ట్రాల్లో పట్టణ పేదలకు 1.12 లక్షల ఇల్లు నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ లో అత్యధికంగా 37 వేల గృహనిర్మాణాలు చేపట్టనున్నారు.

దేశవ్యాప్తంగా:
పథకం అమలు తప్పనిసరి అని హౌసింగ్ అండ్ అర్బన్ ఎఫైర్స్ మంత్రిత్వశాఖ ప్రకారం, PMAY (పట్టణ) కింద నిధులు సమకూరుస్తున్న మొత్తం గృహాలు దేశవ్యాప్తంగా 55 లక్షలకి దగ్గరగా ఉన్నాయన్నారు. PMAY (U) యొక్క సెంట్రల్ సాంక్షనింగ్ మరియు మోనిటరింగ్ కమిటీ (CSMC) సమావేశంలో మంజూరు చేసింది.

10 రాష్ట్రాలలో పేదలకు:
గత నెల, కమిటీ 10 రాష్ట్రాలలో పేదలకు 2.67 లక్షల సరసమైన గృహాల నిర్మాణాన్ని మంజూరు చేసింది. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కింద పట్టణ పేదలకు ప్రయోజనం కోసం 1,12,213 సరసమైన ఇళ్ళు నిర్మించాలని హోంశాఖ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది 'అని మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

ఇళ్ళు మంజూరు:
ఆంధ్రప్రదేశ్ కు 37,719 ఇళ్ళు మంజూరు చేయగా, హర్యానాకు 19,858 మంజూరు చేసింది. మధ్యప్రదేశ్ కు 18,375, మహారాష్ట్ర 12,238 ఇళ్లు, ఛత్తీస్‌గఢ్ 10,632 ఇళ్ళు, కర్నాటక 8,761 ఇళ్ళు మంజూరు చేసింది.

ప్రాజెక్ట్ వ్యయం:
జమ్ము & కాశ్మీర్ కి ఇచ్చిన ఆమోదాలు 4,442 ఇళ్ళు, అరుణాచల్ ప్రదేశ్ కు 188 ఇళ్ళు మంజూరు చేయబడ్డాయి. మంత్రిత్వ శాఖ మాట్లాడుతూ ఈ ప్రాజెక్టుల అమలుకు రూ. 1,683.18 కోట్లు కేటాయించనున్నారు అని చెప్పారు.గత CSMC సమావేశంలో, మధ్యప్రదేశ్ 59,421 ఇళ్ళు మంజూరు చేసింది, 55,296 గృహాలు గుజరాత్‌కు అధికారం ఇవ్వబడ్డాయి.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications