జెట్ ఎయిర్వేస్ తన 'ఇంటర్నేషనల్ ఫ్లైట్ సేల్' కింద రూ .4,299 రూపాయలకే ప్రయాణికులకు విమాన టికెట్లు అందిస్తోంది.
జెట్ ఎయిర్వేస్ తన 'ఇంటర్నేషనల్ ఫ్లైట్ సేల్' కింద రూ .4,299 రూపాయలకే ప్రయాణికులకు విమాన టికెట్లు అందిస్తోంది. ఈ ఆఫర్ కింద బుక్ చేసుకున్న ప్రయాణికులు కొలంబో, బ్యాంకాక్, దుబాయ్, పారిస్ మరియు ఇతర ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆఫర్లో ఉన్న 20 గమ్యస్థానాలకు విమాన టిక్కెట్లను అందిస్తుంది. అంతేకాకుండా, మొత్తం ఒక రౌండ్ ట్రిప్ ప్రయాణం కోసం, ప్రయాణికులు దాదాపు రూ .9,999 చెల్లించాలి. జెట్ ఎయిర్వేస్ ఆఫర్ ఆగస్టు 25 కి ముగుస్తుంది.

ఆఫర్ వన్-వే టికెట్లకు మాత్రమే చెల్లుతుంది. ఒక ప్రయాణికుడు మొత్తం రాను ,పోను ట్రిప్ బుక్ కోరుకుంటే అప్పుడు వారు రూ .9,999 షిల్లించ్చాలి.
ఫ్లైయర్లు ఈ మార్గాల్లో రూ .18,490 నుంచి వన్-వే ప్రీమియర్ తరగతి టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. రిటర్న్ ఛార్జీలు రూ. 33,399 నుంచి ప్రారంభమవుతాయి.
ఈ ఎయిర్లైన్స్ ప్రతి రోజు 600 విమానాలు నడుపుతుంది మరియు ప్రపంచవ్యాప్తంగా 67 గమ్యస్థానాలకు సేవలు అందిస్తుంది.ముడి చమురు ధరల పెరుగుదల మరియు ఇతర వైమానిక సంస్థల పోటీల మధ్య పనితీరును తగ్గించడానికి,మరియు దాని ఆర్థిక సమస్యలు అలాగే కార్యకలాపాల వ్యయాన్ని తగ్గించాలని వైమానిక క్యారియర్ పదే పదే చెప్పింది.
ఎయిర్లైన్స్ ఆమ్స్టర్డ్యామ్, ప్యారిస్, లండన్ మరియు మాంచెస్టర్ల కోసం రాయితీ రిటర్న్ ఛార్జీలను అందిస్తోంది.
ఆఫర్ కోసం బుకింగ్ అనేది మొబైల్ యాప్ మరియు జెట్ ఎయిర్వేస్ యొక్క వెబ్సైట్లో మాత్రమే పొందవచ్చు.
ఆఫర్ కింద ప్రయాణ కాలం సెప్టెంబర్ 16, 2018 నుండి మొదలవుతుంది.
ఈ ఆఫర్ కేవలం ఆగస్టు 25 వరకు చెల్లుతుంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications